Jump to content

వికీసోర్స్:విషయసూచిక మూల దత్తాంశం తీరు

వికీసోర్స్ నుండి

వికీసోర్స్ లో పేజీ రూపుదిద్దడం ఒక ఎత్తయితే, విషయసూచికని పనిచేయగలిగే లింకులు వచ్చేటట్లు మరియు అధ్యాయల పేజీలు చేయటం ఇంకొక ఎత్తు. వీటిని సులభ తరం చేయడానికి, విషయసూచికలోని విషయాన్ని ఈ క్రింద చూపిన పద్ధతిలో సూచిక చర్చాపేజీకి 'chaptocinput' అనే పేరుతో ఉపపేజీని చేసి దానిలో క్రింద చూపిన తీరులో విషయసూచికని చేర్చండి. ఆ తరువాత ఆ పేజీలో పైన {{బాటు సహాయం కావాలి}} అనే మూసని చేర్చండి. వీలువెంబడి సాంకేతిక నైపుణ్యము కలవారు మీకు సహాయపడతారు. ఈ తీరులో ':'ను విషయసూచిక స్థాయిని సూచించడానికి(ఉపఅధ్యాయాలకు మొదటలో అవసరమైనన్ని కాలన్ లు చేర్చండి) , మరియు పేజీసంఖ్యలను వేరుచేయడానికి వాడడమైనది. '<...>' మధ్య అవసరమైన పుస్తకానికి సంబంధించిన సమాచారం చేర్చండి.

టైపు చేసేటప్పుడు వాడవలసిన తీరు

[మార్చు]
<ప్రధాన పేరుబరిలో పుస్తకానికి లింకు>
: <అధ్యాయము>: <పుస్తకపుపేజీ> : <పిడిఎఫ్ ఫైల్ పేజీ>
::<ఉపఅధ్యాయము>:<పుస్తకపుపేజీ> : <పిడిఎఫ్ ఫైల్ పేజీ>
:::<ఉపఉపఅధ్యాయము>:<పుస్తకపుపేజీ> : <పిడిఎఫ్ ఫైల్ పేజీ> 

పైనది కనబడే విధము

[మార్చు]

<ప్రధాన పేరుబరిలో పుస్తకానికి లింకు>

<అధ్యాయము>: <పుస్తకపుపేజీ> : <పిడిఎఫ్ ఫైల్ పేజీ>
<ఉపఅధ్యాయము>:<పుస్తకపుపేజీ> : <పిడిఎఫ్ ఫైల్ పేజీ>
<ఉపఉపఅధ్యాయము>:<పుస్తకపుపేజీ> : <పిడిఎఫ్ ఫైల్ పేజీ>

ఉదాహరణ పేజీ

[మార్చు]

సూచిక చర్చ:Chennapurivelasa018957mbp.pdf/chaptocinput

బాట్/స్క్రిప్ట్ వాడిన తర్వాత కనబడే తీరు

[మార్చు]

<చేర్చాలి>