వికీసోర్స్:వికీప్రాజెక్ట్/కందుకూరి వీరేశలింగం పంతులు రచనలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఈ ప్రాజెక్టు ద్వారా కందుకూరి వీరేశలింగం పంతులు రచనలను పూర్తి స్థాయిలో వికీసోర్స్ పై డిజిటైజ్ చెయ్యాలన్నది ప్రతిపాదన.

పూర్వరంగం[మార్చు]

మనసు ఫౌండేషన్ రాయుడు వివిధ రచయితల సమగ్ర సాహిత్యాలను పుస్తకాలుగా వెలువరిస్తున్నారు. అయితే కొందరు రచయితల రచనలను మాత్రం ప్రచురించలేదు. కారణం ఆ పుస్తకాల టైపింగ్ లో ఉన్న శ్రమ. వికీసోర్స్ లో అలాంటి కృతులను టైపు చేయిస్తే ఉపయోగముంటుంది. ఆ విధంగా ఆంధ్ర లొయోల కళాశాల విద్యార్ధుల ద్వారా, ఫేస్ బుక్ లో పరిచయమయిన కొత్త స్నేహితుల ద్వారా కొన్ని రచనలను ఇప్పటికే వికీసోర్స్ లో టైపు చెయ్యడం అయింది, జరుగుతూ ఉంది కూడా.

పాల్గొనేవారు[మార్చు]

స్థితి[మార్చు]