వికీసోర్స్:పాఠం (దిద్దుబాటు)/ప్రయోగశాల

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


నగు మోము గల వాని

నగు మోము గల వాని నామనో హరుని
జగమేలు శూరూని జానాకివరునీ

దేవాది దేవుని దివ్యసుందరుని
శ్రీ వాసుదేవూని సీతా రాఘవుని ॥ నగు మోము ॥

సుజ్ఞాననిధినీ సోమసూర్యాలోచనునీ
అజ్ఞానతమమూను అణచూ భాస్కరునీ ॥ నగు మోము ॥

నిర్మాలాకారుని నిఖిలాఘ హరుని
ధర్మార్థ మోక్షంబు దయసేయు ఘనునీ ॥ నగు మోము ॥

బోధాతొ పలుమారు పూజించి నేనారాధించు
శ్రీ త్యాగరాజ సన్నుతునీ ॥నగు మోము ॥