వికీసోర్స్:కొత్తవారికి పరిచయం, శిక్షణ

వికీసోర్స్ నుండి

తెలుగు వికీసోర్సుకు కొత్త వాడుకరులు రావడం, వారు శిక్షణ పొంది ఇక్కడ కొనసాగడం చాలా అవసరం. దీని వల్ల సముదాయం విస్తరించి, సమాచారం విస్తరించడానికి వీలుంది. 2018 డిసెంబరు నుంచి ఈ అంశంపై జరుగుతున్న కార్యకలాపాలను ఈ పేజీలో నమోదుచేయవచ్చు.

వివరాలు[మార్చు]

పద్ధతి
ఆన్ లైన్ లేక ఆఫ్ లైన్
కార్యకలాపాల తేదీలు
2018 డిసెంబరు నుంచి (ఖచ్చితమైన వివరాలు కింద ఇవ్వవచ్చు)
నిర్వహణ
వాడుకరి:Ramesam54, పవన్ సంతోష్

కార్యకలాపాల వివరాలు[మార్చు]

  • వాడుకరి:Madhupatra sailaja uppaluriకి పవన్ సంతోష్ ఫిబ్రవరిలో వ్యక్తిగత శిక్షణ ఇచ్చారు. వారు తమ పుస్తకాన్ని వికీమీడియా కామన్సులో స్వేచ్ఛా నకలు హక్కుల్లో విడుదల చేశారు. తెలుగు వికీసోర్సులోనూ కొన్ని మార్పులు చేశారు.
  • వాడుకరి:Vinod247కి 2018 డిసెంబరు నెలాఖరున తెలుగు వికీసోర్సును రామేశం పరిచయం చేశారు. ఆయన అప్పటి నుంచి చాలా యాక్టివ్ గా పుస్తకాల్లో టైపు, ఓసీఆర్, ప్రూఫ్ రీడింగ్ వగైరాలు చేస్తున్నారు.