వికీసోర్స్:ఆటోమాటిగ్గా నిర్ధారించబడిన వాడుకరులు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

నా పేరు శేఖర్. నేను ఆంధ్ర లొయోల కళాశాలలో తెలుగు అధ్యాపకునిగా ఉన్నాను. నాకు తెలుగులో వ్యాసాలు రాయటం ఇష్టం. నేను ఆంధ్ర లొయోల కళాశాలలో ఇంటర్, డిగ్రీ చదివాను. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో యం. ఏ. చేశాను. నాగార్జునా యూనివర్సిటీలో యం. ఫిల్. పూర్తి చేసి, పి.హెచ్. డి. చేస్తున్నాను.