వాడుకరి చర్చ:Sunainapatra.24

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీసోర్స్ నుండి

ప్రొబబిలిటీ అనగా ఒక కార్యక్రమం జరగడానికి ఉన్న అవకాశాం యొక్క కొలత.ఈ ప్రబబిల్టీ యొక్క కొలత సున్న మరియు ఒకటి మధ్యన నిలుస్తుంది.సున్న ఐనచో ఆ కార్యక్రమం జరగదు అని ఖచ్చితంగా తేల్చి చెప్తుంది.ఒక వేళ ఒకటి ఐనచో ఖచ్చితం గా జరుగుతుంది అని నిర్ధారణ చేస్తుంది.