వాడుకరి చర్చ:Satish tvs
విషయాన్ని చేర్చుస్వరూపం
నమస్కారం, Satish tvs గారూ, తెలుగు వికీసోర్స్‌కు స్వాగతం! వికీసోర్స్ పై మీ ఆసక్తికి ధన్యవాదములు. ఈ సముదాయములో మీ పని సజావుగా సాగుతుందని ఆశిస్తున్నాం. సహాయము కావాలిస్తే, ఇక్కడ సహాయ పేజీలు చూడండి.(ముఖ్యంగా గ్రంథాలను చేర్చటం మరియు వికీసోర్స్ యొక్క శైలి గైడు కొత్తవారికి ఉపయోగపడతాయి). ఈ సముదాయం గూర్చిన ప్రశ్నలను రచ్చబండలో అడగవచ్చు లేదా సముదాయానికి సంబంధించిన విషయాలను చర్చించవచ్చు. మీరు ఈ ప్రాజెక్టునకు సహాయం చెయ్యలానుకొంటే ఇక్కడ చేయవలసిన పనుల జాబితా సముదాయ పందిరిలో ఉన్నది. ఇంకా ఏమైనా ప్రశ్నలుంటే నా చర్చాపేజీలో అడగటానికి సందేహించవద్దు. వైఙాసత్య 18:55, 19 సెప్టెంబర్ 2007 (UTC) వైఙాసత్య 18:55, 19 సెప్టెంబర్ 2007 (UTC)
స్వాగతం
[మార్చు]సతీష్ గారూ, వీకీసోర్సులో కాపీహక్కుల రచనలేవీ చేర్చకూడదు. ఈ పాటలకు కాపీహక్కులు సిరివెన్నల సీతారామశాస్త్రిగారివి అనుకుంటా. కాబట్టి దయచేసి అలాంటివి చేర్చవద్దు. --వైఙాసత్య 18:59, 19 సెప్టెంబర్ 2007 (UTC)
Requests for comment-Proofreadthon
[మార్చు]Dear friends,
I started a discussion and Request for comment here. Last year we conducted two Proofread-Edithon contest. Your feedback and comments are very much needed to set the future vision of Indic language Wikisource. Although, English might be a common language to discuss, feel free to write in your native language.
On behalf of Indic Wikisource Community
Jayanta Nath 13:48, 13 మార్చి 2021 (UTC)