వాడుకరి:Syamsundarnhv

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

నా పేరు చల్లగుండ్ల శ్యాంసుందర్. నేను ఆంధ్రా లొయోల కళాశాలలో బి.ఏ తృతీయ సంవత్సరము చదువుచున్నాను. నాకు వ్యాసాలు వ్రాయడమన్నా చదవడమన్నా ఎంతో ఇష్టము.