వాడుకరి:Suryvulimiri
స్వరూపం
నా గురించి
[మార్చు]నా పేరు సూర్యనారాయణ వులిమిరి. స్వస్థలం శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్. ప్రస్తుతం వుండేడి నార్త్ కరోలినా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు. నాకు ఘంటసాల, అన్నమయ్య అంటే చాల అభిమానం. పాడటం, కవితలు, పేరడీలు, బ్లాగులు వ్రాయడం నా హాబీలు. గూగుల్ లో నా బ్లాగులు: ఘంటసాల; స్వగతం; భక్తి; సాయివాణి; మంచి పాట మొదలయినవి. వృత్తి రీత్యా పర్యావరణ పరిశోధన సంస్థలో బయాలజిస్టును.