వాడుకరి:Pusalapati
స్వరూపం
నా పేరు పూసలపాటి వెంకటేష్ . నేము ఆంధ్ర లొయొలా కళాసాలలో బి.ఏ ద్వితియా సంవత్సరం చదువుతున్నాను .నాకు నవలలు రాయడం చాలా యిష్టం.
page-4
గురించే చెప్పబడింది. 1909 లో అస్ప్రశ్యతను నిరసిస్తూ అజ్ఞాత కవి రచించిన మాలవాండ్రపాట -' అందారు పుట్టిరీ హిందమ్మతల్లికి ఎట్టాగు ఎక్కువ బ్యాటన్లు మాకంటే ' అని నిలదీస్తూ వ్వచ్చిన పాట ప్రచారంలో ఉన్న వాటిలో తొలిదళిత సాహిత్యనికి సంబంధించిన గేయంగా భావించవచ్చు.
:::1915 లో మంగిపూడి వెంకటశర్మగారి 'నిరుద్ద భరతం ' ఛంధోబద్ధ దళిత పద్య కావ్యాల్లో మొదటి రచన. ఆయన అస్ప్రశ్యతను నిరసిస్తూ మాలలని పంచములటంచు మాదిగలని
- శ్వపచులని, చెప్పగరాని వారటంచు
- మరియు ఛండాలురని తోడి మానవులను
- దురలివేయుట సాంఘిక ధర్మమగునె ' అని సమాజాన్ని నిలదీశారు.
- ఆ తర్వాత అనేక దళత గీతాలు వచ్చినా జాలారంగస్వామి రాసిన ' అంటరాని వాడెవ్వడు ' పాట కుసుమ ధర్మన్న రాసిన మా కొద్దీ నల్ల దొరతనము గేయ ం బహుళ ప్రాచుర్యం పొందాయి. గుర్రం జాషువా రాసిన గబ్బిలం దళితుల వేదనా భరిత జీవితాన్ని శక్తివంతంగా చిత్రించింది. అని చెప్పవచ్చు.
- ముసలి వాడైన బ్రహ్మకు పుట్టిన వారు
- నలువురు కుమారులనుట విన్నాముగాని
- పసరము గన్న హీనుడు భాగ్యుడైన
- యైదవ కులస్ధు డెవరమ్మా ! సవిత్రీ ' అంటూ
- ఆ తర్వాత అనేక దళత గీతాలు వచ్చినా జాలారంగస్వామి రాసిన ' అంటరాని వాడెవ్వడు ' పాట కుసుమ ధర్మన్న రాసిన మా కొద్దీ నల్ల దొరతనము గేయ ం బహుళ ప్రాచుర్యం పొందాయి. గుర్రం జాషువా రాసిన గబ్బిలం దళితుల వేదనా భరిత జీవితాన్ని శక్తివంతంగా చిత్రించింది. అని చెప్పవచ్చు.
వాని కులాన్ని, కలిమిని గబళించి దేహమును పిప్పి ఒనరుస్తూ ఉన్నారని వాపోతాడు జాషువా. ::::: చాతుర్వర్ణ వ్యవస్ధలో దళితులకు అవకాశం లేకుండా చేసిన తీరును వర్ణిస్తూ బొజ్జా తారకం నాకైక వితలేదు / నాకు చరిత లేదు. :::::::::నాలుగు వేదాలలోంచి / నాలుగు పాదాల లోంచి నన్ను తొలగించారు అని వర్ణించారు.
page-5
- సలంద్ర రచించిన ' దళిత మేనిఫెస్టో ' లో నన్ను / చచ్చిన శవాల ముందు / దహన సంస్కారాలే చూసుకోనున్నావ్/. సరే,/ ఎలాగైతేనేం,/ నీ ప్రాణాల్ని కూడా / ఎలా పాతేయాలో / నాకు తెలియడమే బాగయింది ' - అని దళితుల పోరాట ప్రతిమను ప్రదర్శించారు .
- కలేకూరి ప్రసాద్ ' పిడికెడు అత్మ గౌరవం ' కవితలో ' అవమానాలకు , అత్యాచారాలకు , మానభంగాలకు చిత్రహింసలకు గురై పిడికెడు ఆత్మ గౌరవం కోసం తలెత్తిన వాణ్ణి అని అంటరు.
- 1995 లో జి. లక్ష్మీ నరసయ్య, త్రిపురనేని శ్రీనివాస్ ల సంపాదకత్వంలో వెలవడిన ' చిక్కనవుతున్న పాట ' సంకలనంతో దళిత కవిత్వం ఒక సమగ్ర రూపం సంతరించుకుంది. మొత్తం మీద దళిత పద్య కవిత్వంలో 3 ప్రధాన ధోరణులు కనిపిస్తూన్నాయి. గాంధీ ప్రభావం , గాంధీ - అంబేద్కర్ ప్రభావం, హేతు వాదభావాలు గల పురాణ విమర్శతో కూడిన మానవతా వాద ధోరణులుగా వాటిని చెప్పుకోవచ్చు.
- తెలుగులో దలిత సాహిత్యం అంటే ప్రధానంగా కవత్వమే అన్నంతగా కవత్వాలు వెలువడినావివిధ సాహిత్య ప్రక్రియలలో దళిత సాహిత్యం కనిపిస్తుంది.
- దళితుల పుట్టు పుట్టు పూర్వోత్తరాలు , వాటికి పురాణాల ఆధాఅరంగా జరిగిన పరిశోధన పత్రాలు , వ్యాసాలు, కధలు, నాటకాలు , నవలను, మినీకవితలు, నానీలు, హైకులు ఇలా ఎన్నో ప్రక్రియలలో దళిత సాహిత్యం విస్తరించింది.
- కలేకూరి ప్రసాద్ ' పిడికెడు అత్మ గౌరవం ' కవితలో ' అవమానాలకు , అత్యాచారాలకు , మానభంగాలకు చిత్రహింసలకు గురై పిడికెడు ఆత్మ గౌరవం కోసం తలెత్తిన వాణ్ణి అని అంటరు.
- సలంద్ర రచించిన ' దళిత మేనిఫెస్టో ' లో నన్ను / చచ్చిన శవాల ముందు / దహన సంస్కారాలే చూసుకోనున్నావ్/. సరే,/ ఎలాగైతేనేం,/ నీ ప్రాణాల్ని కూడా / ఎలా పాతేయాలో / నాకు తెలియడమే బాగయింది ' - అని దళితుల పోరాట ప్రతిమను ప్రదర్శించారు .
- సదస్సులో సమర్పించిన పత్రాలలో ప్రముఖంగా 'దళితులంటే ' ఆది ఆంధ్రులని ' భాగ్యరెడ్డి వర్మ ప్రకటించారు. 1917 నవంబర్ 4న వీఝాయావాడలో జరిగిన ప్రాదేశిక పంచమ సదస్సులో ఈ తీర్మాన ం చేయడం జరింగింది. ఆచార్య ఇనాక్ 'వసు చరిత్ర ' ప్రబంధకారుడు శుభమూర్తి దళితుడని సిద్ధాంతీకరిస్తూ పరిశోధన గ్రంధం