వాడుకరి:Praveen Grao

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

నా పేరు ప్రవీణ్. నేను బెంగలూరులో ఉంటను. మా స్వస్తలం హైదరాబాద్(తరచు వస్తుంటను). నేను వృత్తిరీత్యా సాఫ్ట్ వేర్ ఇంజనీర్.

  • నాకు తెలుగు కంటె ఇంగ్లీష్ పై బాగా పట్టు ఉన్నపటికి, మాతృ భాష పై ఉన్న ప్రేమ తో తెలుగు వికీసోర్స్ లోనే ఎక్కువగా వ్రాస్తుంటాను. వికీసోర్స్ లో కొంత సమయం గడపడం నాకు ఎంతో సంతృప్తినిస్తుంది. :)