వాడుకరి:Koiladababu

వికీసోర్స్ నుండి

నా పేరు కొయిలాడ.బాాబు. విశాఖపట్నంలో పుట్టి పెరిగిన నేను ఉద్యోగ నిమిత్తం బెంగళూరులో ఉంటున్నాను. ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఎం.ఏ తెలుగు సాహిత్యం అభ్యసించిన నేను గతంలో ఈనాడు గ్రూప్‌లో కంటెంట్ ప్రొవైడర్‌గా పనిచేయడం జరిగింది.