వాడుకరి:Doddakula eswar

వికీసోర్స్ నుండి

ఇది నా యొక్క జీవిత చరిత్ర.నేను 1998 ఆగష్ట్ 9న సత్యవతి,దత్తాత్రెయుల దంపతులకు జన్మించాను.నేను నా చిన్న వయస్సు నుంచే మా అమ్మమ్మ గారి ఇంట్లొ ఎక్కువగా ఉండటం నాకు ఇష్టం.నేను నా 10వ తరగతి వరకు శ్రీ శ్రీ విద్యనికెతన్ అనే పాఠశ్యాల లొ చదవటం జరిగింది.ఆ తరువాత నేను నా +1,+2లు ఏ.పి.ఆర్.జె.సి లొ చదవటం జరిగింది.ఆ తరువాత నేను నా యూ.జి. పట్టా కొసం విజయవాడ లొని ప్రధమ కలాశాల ఐనటువంటి ఆంద్రా లొయోల కళాశాల లొ బి.యస్.సి. గ్రూప్ లొ చెరాను.