Jump to content

వాడుకరి:స్వర్ణకుమార్

వికీసోర్స్ నుండి

భైరవ స్వర్ణకుమార్ 1973 నవంబరు 1 వ తేదీన పిఠాపురంలో జన్మించారు. తండ్రి మోహనరావు,తల్లి శాంతకుమారి . తండ్రి వ్రుత్తి రీత్యా టెలీఫోను సూపర్ వైసరు.తల్లి గృహిణి కుటుంబములో స్వర్ణకుమార్ చివరివాడు.ఇతనికి ముగ్గురు సోదరులు , ఒక సోదరి కలరు.సోదరులు వివేకానంద కుమార్,ప్రసన్నకుమార్,విజయకుమార్ మరియు సోదరి కమలా శకుంతల.ప్రస్తుతం పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామంలో ఉపాధ్యాయ వృత్తిని నిర్వహిస్తూ సామర్లకోట(తూర్పుగోదావరి జిల్లా) లో నివాసం ఉంటున్నారు.

బాల్యం : పుట్టినది పిఠాపురం లోనే అయినా చిన్నతనం నుండే సామర్లకోటలో పెరిగారు. విద్యాభ్యాసం : విద్యాభ్యాసం ఎక్కువగా సామర్లకోటలోనే సాగింది. ప్రాధమిక విద్యాభ్యాసం మునిసిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్ , సామర్లకోటలో 1 వ తరగతి నుంచి 7 వతరగతి వరకు చదువుకున్నారు. ఆ సమయంలోనే ఆయనకు దవులూరి దొరబాబు.బొండు సోదరులు,ఆకుల వెంకట సూర్యనారాయణ(పెదబాబు ) మరియు సత్తిరెడ్డి వెంకటేశ్వరరావు తో స్నేహం ఏర్పడింది.