వాడుకరి:రహ్మానుద్దీన్/నా రాముడు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

మూస:నా రాముడు శ్రీ

నా రాముడు

కవిసమ్రాట్‌, కళాప్రపూర్ణ, పద్మభూషణ

కీ|| శే|| విశ్వనాధ సత్యానారాయణ

1978

ప్రథమ ముద్రణము 1000 ప్రతులు.

సర్వస్వామ్య సంకలితము

వెల రూ. 5-00 లు

ప్రకాశకులు :

శ్రీ డా. ముక్తి నూతలపాటి గురునాధరావు

శ్రీ పమిడిఘంటం కోదండరామయ్య

ప్రతులు లభించుచోటు :

విశ్వనాథ పావని శాస్త్రి

H.No. 5-1-896/12

ఉస్మానియా మెడికల్‌ కళాశాల కెదురుగా

పుత్లి బౌళి

హైదరాబాదు - 500 001

మాధవి ఆర్ట్‌ ప్రింటర్స్‌

కుద్బిగుడ, హైదరాబాదు-27

తొలిపలుకులు[మార్చు]

నవరసమ్మును రామాయణంబు వ్రాసె మును మహాకవి వాల్మీకి మునివరుండు... మ. అనుభూతుల్‌ మరి భావముల్‌ గుణచయం బాకారసంతాన మూ... ట్టిది యిచ్చోటిది యిట్టిదంచును పరీష్టిన్‌ జేయcగానైన వీ లొదవన్‌ రానిది యెన్నొరీతులుగ నెంతోమందిచేc జెప్పcబ.... ఉ. అప్పటికేమొ పెండిలియునై నదిలేదు భవిష్యమందునా.... శా. కోదండం బన నాయుధంబగు మహాక్షోణీపతి శ్రేణికిన్‌... శా. నీరేజాక్షుఁడు రాజుబిడ్డడయి జన్మించెన మహాధర్మ ధా... చం. పదిపను లెక్కఁడై కలసి వచ్చెడునట్లు దిగున్‌ ధరిత్రికిన్‌ ఉ. ఆయమపుట్టెఁ బాల్కడలి నంగనగాఁ దనవంతు తీసికోన్‌ ఉ. దేశము కాలమున్‌ ముదిరి తెచ్చిన యాపదగాఁగనైన నా చ. అలపదిరెండొ మూఁడొ యగునా చిననాటను నిద్రపోవుచో

అధ్యాయాలు[మార్చు]