వాడుకరి:మురళీ ఏమ్

వికీసోర్స్ నుండి

నా పేరు మురళీ . నేను బెంగళూరు లో ఉంటాను. మా స్వస్తలం ప్రొద్దుటూరు(తరచు వస్తుంటాను). నేను వృత్తిరీత్యా సాఫ్ట్ వేర్ ఇంజనీర్.

  • నాకు తెలుగు కంటె ఇంగ్లీష్ పై బాగా పట్టు ఉన్నపటికి, మాతృ భాష పై ఉన్న ప్రేమ తో తెలుగు వికీసోర్స్ లోనే ఎక్కువగా వ్రాస్తుంటాను. వికీసోర్స్ లో కొంత సమయం గడపడం నాకు ఎంతో సంతృప్తినిస్తుంది.  :)