Jump to content

వాడుకరి:బూరుగుపల్లి మఠం అఖిల్

వికీసోర్స్ నుండి

నమస్కారం ,

నా పేరు బూరుగుపల్లి మఠం అఖిల్ . నేను 1996 లో పుట్టాను. ప్రస్తుతం ఒక రెండు అంకురాలను పెద్ద సంస్ఠలాగే మార్చే క్రమం లో ఉన్నాను .అలాగే ఒక నవల కూడా రాస్తున్నాను.

తెలుగు బాషా మీద మక్కువ నాకు కొంచెం ఎక్కువ.తెలుగు విజ్ఞాన బండాగారం అంతర్జాలం లో చాలా తక్కువ ఉంది . దానిని ఎక్కువ చేయాల్సిన బాధ్యత ప్రతి తెలుగు వాడి పై ఉంది అని నా నమ్మకం. అందుకే ఇక్కడ నా వంతుగా సాధ్యమైనంత పని నేను చేయదలిచాను.

నేను చేసిన చేర్పులు , కూర్పులు ఇక్కడ చూడవచ్చు.