వర్గం:అనువాదము కోరబడిన పేజీలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఇంగ్లీషులో ఉన్న వ్యాసాలు ఈ వర్గంలో ఉన్నాయి. వీటిని తెలుగులోకి అనువదించి, ఆ పేజీలో ఉన్న {{అనువాదం}} మూసను తొలగించాలి.

అనువాదం చేయడానికి చిన్నపాటి సలహాలు:

ముక్కస్య ముక్క అనువాదము చేయవలసిన అవసరము లేదు. అర్థాన్ని ప్రతిబంబిస్తూ చక్కగా తెలుగు వాక్యాలు రాయండి
అంచెలంచెలుగా అనువాదం చేయండి. ఏవైనా తెలియని పదాలను, వాక్యాలను అనువదించకుండా వదిలేసి ముందుకు సాగిపోవచ్చు. వాటిని వేరెవరైనా తర్వాత సరి చేయగలరు, లేకపోతే మీరే మరోసారి వాటిని అనువదించవచ్చు.


ఇంకా ఎందుకు ఆలస్యం, అనువాదాలను ఒక పట్టు పట్టండి
అనువాదం కోరబడిన వ్యాసాల్లో ఆంగ్లాన్ని మట్టు పెట్టండి.