Jump to content

రుక్మాంగదచరిత్రము/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

రుక్మాంగదచరిత్రము

పీఠిక

ఉ.

శ్రీమయపత్త్రముల్ జ[1]డయుఁ జెల్వగు నభ్రతరంగిణీకణ
స్తోమము పుష్పముల్ ఫలము సోముఁడునై పొలు[2]పొంది పార్వతీ
కోమలదేహవల్లిఁ బెనఁగొన్న సమంచితదక్షవాటికా
భీమయదేవకల్పక మభీష్టఫలంబులు మాకు నీవుతన్.

1


చ.

కలశపయోధికన్య మృదుగండమరీచులనీడఁ జూచుచున్
దిలకము కమ్మకస్తురిఁ బ్రదీప్తముగాఁ గొనగోట దిద్దు ను
త్పలదళమేచకద్యుతికదంబశరీరుఁడు మాధవుండు ని
చ్చలుఁ గరుణాకటాక్షముల సన్మతితో మముఁ [3]జూచుఁ గావుతన్.

2


చ.

శ్రుతులు పురాణముల్ మునులు సోమదినేశులు సర్వదేవతా
తతులును జేరి కొల్వఁ బ్రమదంబున భారతి[4]తోడఁ గూడి సం
తతమును లోకసృష్టి విదితంబుగ సంభవ మొందఁజేయు [5]వా
క్పతి పరమేష్ఠి మాకుఁ గలకాల మభీష్టము లిచ్చుఁ గావుతన్.

3

పుట:రుక్మాంగదచరిత్రము (ప్రౌఢకవి మల్లన).pdf/3 పుట:రుక్మాంగదచరిత్రము (ప్రౌఢకవి మల్లన).pdf/4 పుట:రుక్మాంగదచరిత్రము (ప్రౌఢకవి మల్లన).pdf/5 పుట:రుక్మాంగదచరిత్రము (ప్రౌఢకవి మల్లన).pdf/6 పుట:రుక్మాంగదచరిత్రము (ప్రౌఢకవి మల్లన).pdf/7 పుట:రుక్మాంగదచరిత్రము (ప్రౌఢకవి మల్లన).pdf/8 పుట:రుక్మాంగదచరిత్రము (ప్రౌఢకవి మల్లన).pdf/9 పుట:రుక్మాంగదచరిత్రము (ప్రౌఢకవి మల్లన).pdf/10 పుట:రుక్మాంగదచరిత్రము (ప్రౌఢకవి మల్లన).pdf/11 పుట:రుక్మాంగదచరిత్రము (ప్రౌఢకవి మల్లన).pdf/12 పుట:రుక్మాంగదచరిత్రము (ప్రౌఢకవి మల్లన).pdf/13 పుట:రుక్మాంగదచరిత్రము (ప్రౌఢకవి మల్లన).pdf/14 పుట:రుక్మాంగదచరిత్రము (ప్రౌఢకవి మల్లన).pdf/15 పుట:రుక్మాంగదచరిత్రము (ప్రౌఢకవి మల్లన).pdf/16 పుట:రుక్మాంగదచరిత్రము (ప్రౌఢకవి మల్లన).pdf/17 పుట:రుక్మాంగదచరిత్రము (ప్రౌఢకవి మల్లన).pdf/18 పుట:రుక్మాంగదచరిత్రము (ప్రౌఢకవి మల్లన).pdf/19 పుట:రుక్మాంగదచరిత్రము (ప్రౌఢకవి మల్లన).pdf/20 పుట:రుక్మాంగదచరిత్రము (ప్రౌఢకవి మల్లన).pdf/21 పుట:రుక్మాంగదచరిత్రము (ప్రౌఢకవి మల్లన).pdf/22 పుట:రుక్మాంగదచరిత్రము (ప్రౌఢకవి మల్లన).pdf/23 పుట:రుక్మాంగదచరిత్రము (ప్రౌఢకవి మల్లన).pdf/24 పుట:రుక్మాంగదచరిత్రము (ప్రౌఢకవి మల్లన).pdf/25 పుట:రుక్మాంగదచరిత్రము (ప్రౌఢకవి మల్లన).pdf/26 పుట:రుక్మాంగదచరిత్రము (ప్రౌఢకవి మల్లన).pdf/27 పుట:రుక్మాంగదచరిత్రము (ప్రౌఢకవి మల్లన).pdf/28 పుట:రుక్మాంగదచరిత్రము (ప్రౌఢకవి మల్లన).pdf/29 పుట:రుక్మాంగదచరిత్రము (ప్రౌఢకవి మల్లన).pdf/30 పుట:రుక్మాంగదచరిత్రము (ప్రౌఢకవి మల్లన).pdf/31 పుట:రుక్మాంగదచరిత్రము (ప్రౌఢకవి మల్లన).pdf/32 పుట:రుక్మాంగదచరిత్రము (ప్రౌఢకవి మల్లన).pdf/33 పుట:రుక్మాంగదచరిత్రము (ప్రౌఢకవి మల్లన).pdf/34 పుట:రుక్మాంగదచరిత్రము (ప్రౌఢకవి మల్లన).pdf/35 పుట:రుక్మాంగదచరిత్రము (ప్రౌఢకవి మల్లన).pdf/36 పుట:రుక్మాంగదచరిత్రము (ప్రౌఢకవి మల్లన).pdf/37 పుట:రుక్మాంగదచరిత్రము (ప్రౌఢకవి మల్లన).pdf/38 పుట:రుక్మాంగదచరిత్రము (ప్రౌఢకవి మల్లన).pdf/39 పుట:రుక్మాంగదచరిత్రము (ప్రౌఢకవి మల్లన).pdf/40 పుట:రుక్మాంగదచరిత్రము (ప్రౌఢకవి మల్లన).pdf/41 పుట:రుక్మాంగదచరిత్రము (ప్రౌఢకవి మల్లన).pdf/42 పుట:రుక్మాంగదచరిత్రము (ప్రౌఢకవి మల్లన).pdf/43 పుట:రుక్మాంగదచరిత్రము (ప్రౌఢకవి మల్లన).pdf/44 పుట:రుక్మాంగదచరిత్రము (ప్రౌఢకవి మల్లన).pdf/45 పుట:రుక్మాంగదచరిత్రము (ప్రౌఢకవి మల్లన).pdf/46

నేకాదశీవ్రతం బవనీశ్వరుం డాచరించుటయును దద్వ్రత
నిమిత్తంబున వసుంధర సర్వసంపత్సమృద్ధి నొందుటయు
ధర్మపత్నియైన సంధ్యావళియందు ముకుందచరణారవింద
భక్తితాత్పర్యుండగు ధర్మాంగదుం డుద్భవించుటయు ధరణీ
చక్రంబునంగల మానవలోకంబులో నొక్కండయిన య
మసదనంబునకుఁ జనకుండుటయుఁ దత్పుత్రపౌత్రు లాచరిం
చు వ్రతపుణ్యంబునం జేసి యమలోకంబున మున్నున్న నార
కులు నరకనిర్ముక్తులై దివ్యలోకంబున కరుగుటయు జమస
దనం బఖిలజనశూన్యత్వంబు నొందుటయు నారదుండు
యమునిపురంబునకుం జనుటయు ధర్మరాజు తనలోక
శూన్యవృత్తాంతంబు నారదునకు విన్నవించుటయు నత
నికి నారదుండు రుక్మాంగదుం డొనరించు నేకాదశీవ్రత
ప్రభావం బెఱిఁగించుటయు నతండు కమలగర్భుసమ్ముఖం
బునకుం జన నియోగించి చనుటయు నన్నది ప్రథమా
శ్వాసము.

  1. డలు
  2. పొందు; పొందఁ
  3. బ్రోచుఁ
  4. దేవితోడ
  5. నాకృతి