రామం నమామి సతతం భూమిసుతా

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


రాగం: వకుళాభరణం తాళం: చతురశ్ర రూపక

రామం నమామి సతతం భూమి సుతా సమేతం||

కామారి సమ్ముదితం శ్యామల తనుమఘరహితం||

వాసవాది సంపూజిత భాసమాన వర చరణం
వాసుదేవమఖిల జనోపాసిత నిభ చరణం
శాసితేంద్ర తనుభవం నతసమదన తోశణం
భూసురార్తి భయ హరణం శ్రిత భక్త భవ తరణం||