రచయిత:మల్లాది సూర్యనారాయణ శాస్త్రి
స్వరూపం
←రచయిత అనుక్రమణిక: మ | మల్లాది సూర్యనారాయణ శాస్త్రి (1880–?) |
-->
రచనలు
[మార్చు]గ్రంథములు:
- 1. సంస్కృతవాజ్మయచరిత్ర (2 భాగములు.
ఆంధ్రవిశ్వకలా పరిషత్ప్రచురణములు.
- 1. వైదిక భాగము. 2. లౌకిక భాగము)
- 2. ఆంధ్రభాషానుశాసనము (2 భాగములు. చరిత్రాత్మకవ్యాకరణము)
- 3. ఆంధ్రదశరూపకము (తెనుగుసేత)
- 4. భాసనాటక కథలు (వచనము. 2 భాగములు)
- 5. ప్రేమతత్త్వము (స్వతంత్ర పద్యకావ్యము)
- 6. ఉత్తరరామచరిత్ర (ఆంధ్రీకృతి)
- 7. భీష్మప్రతిజ్ఞ (స్వతంత్రనాటకము)
- 8. ఆంధ్రభవిష్యపర్వము (పద్యప్రబంధము)
- 9. భవభూతినాటకవచనము.
- 10. విదురనితి.
- 11. స్త్రీధర్మబోధిని.
- 12. సత్యకీర్తినాటిక.
- 13. కవివిడంబనము.
- 14. మహాభారత విమర్శనము.
సంస్కృతరచనములు:
- 1. బ్రహ్మసూత్రార్థదీపిక.
- 2. రజోనన్తర వివాహము.
- 3. సంస్కృతభాషా (ఇవి షష్టిపూర్తి సంపుటములో ముద్రితములు) అనేక పత్రికలలో వ్యాస రచనలు.