Jump to content

రచయిత:దిగవల్లి వేంకట శివరావు

వికీసోర్స్ నుండి
దిగవల్లి వేంకట శివరావు
(1898–1992)
చూడండి: వికీపీడియా వ్యాసం.

-->

రచనలు

[మార్చు]
  • ఆంగ్ల రాజ్యాంగము
  • పోతన వేమనల యుగము (1922) (1924) ( పాఠ్యీకరణ ప్రాజెక్టు)
  • హిందూ ధర్మ సంగ్రహము (1926).
  • హిందువుల ఋణములు, అన్యా క్రాంతములు (1926)
  • దక్షిణాఫ్రికా (1928): విజ్ఞాన చంద్రికా మండలి వారి ప్రచురణ [ https://archive.org/details/in.ernet.dli.2015.371429/mode/2up External link.]
  • నీలాపనింద (1929)
  • సత్యాగ్రహ చరిత్ర (1930)
  • నిర్భాగ్య భారతము (1930)
  • దరిద్రనారాయణీయము(1930)
  • బార్డోలీ సత్యాగ్రహ విజయము (1930)
  • బ్రిటిష్ వస్తు బహిష్కరణము (1930)
  • విదేశ వస్త్ర బహిష్కరణము (1930)
  • సత్యాగ్రహ బోధిని (1930)
  • ఆంధ్ర పౌరుషము (1930)
  • పాంచజన్యము (1930)
  • అధినివేశ స్నివరాజ్జయము (1933)
  • భారతదేశ స్థితి గతులు (1933):
  • సహకార వస్తునిలోద్య మము (1933):
  • Rochadale pioneers and cooperative Store movement. Pp 75. Published by Krishna District Cooperative Federation.
  • వ్యవహార కోశము (1934, 1991): శాస్త్ర పరి భాష(1935, 1991): English-Telugu Dictionary, scientific terms.
  • నవీన ఆర్ధిక నీతి (1936): ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘ ప్రచురణ .
  • నూతన ఇండియా రాజ్యాంగము (1936)
  • నవీన రష్యా ఆర్ధిక నీతి (1936)
  • రాష్ట్రీయ స్వపరిపాలనము(1936)
  • బ్రిటిష్ ఇండియా చరిత్ర (1938) ( పాఠ్యీకరణ ప్రాజెక్టు)
  • A constitutional and a. A constitutional and Economic History of British Rule in India.
  • అంకుల్ టామ్ కథ (1937):
  • వ్యవసాయ దారుల (1938)
  • ఆంగ్ల రాజ్యాంగము (1933):
  • ఫెడరేషన్ నిజస్వరూపము (1939) డా భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి తో కలసి వ్రాసినది
  • ఏనుగుల వీరస్వామయ్య గారి కాశీయాత్ర చరిత్ర (1941 and 1991) ( పాఠ్యీకరణ ప్రాజెక్టు)
  • కథలు - గాథలు 1, ( పాఠ్యీకరణ ప్రాజెక్టు) 2, 3, 4 భాగములు (1943, 1944, 1945, 2008)
  • ఆదిమనవాసుల యుధములు (1958).
  • ఆఫ్రికా జాతీయోద్యమము (1959): తెలుగు అకాడమి వారి ప్రచురణ. భారత రాష్ట్ర పతి డా రాజేంద్ర ప్రసాదు గారు విడుదల చేసిన పుస్తకము
  • 1857 పూర్వరంగములు (1957) (1965)
  • సన్యాసుల స్వాతంత్ర్య సమరములు (1958)
  • మన ఆంధ్రత్వము (1962).
  • ప్రజా ప్రభుత్వము (1966).
  • మన పోలీసు వ్యవస్థ (1966)
  • The Rule of Law and the Bezwada Bar(1975).
  • విస్మ్రు తాంధ్రము విశాలాంధ్రము(1980).
  • వీరేశలింగం వెలుగు నీడలు (1985)

వ్యాసాలు

[మార్చు]