Jump to content

రచయిత:అబుల్ ఇర్ఫాన్

వికీసోర్స్ నుండి
అబుల్ ఇర్ఫాన్
(?–7.1.2020)

-->

అబుల్ ఇర్ఫాన్ ,గీటురాయి వార పత్రికలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ఖురాన్ భావామృతం / కురాన్ భావామృతం పేరుతో కురాన్ ను వాడుక తెలుగు భాషలో అనువదించారు. హైదరాబాద్ లోని చత్తాబజార్ లో ఇస్లామిక్ రిసోర్స్ సెంటర్ స్థాపించి తెలుగు లో ఇస్లామిక్ సాహిత్యం ముద్రిస్తున్నారు. అబుల్ ఇర్ఫాన్ గారు 7.1.2020 న పరమపదించారు.

రచనలు అనువాదాలు

[మార్చు]
  1. కురాన్ భావామృతం
  2. ఫుర్ఖాన్ భావామృతం
  3. హదీస్ హితోక్తులు
  4. ముహమ్మద్ ఆదర్శజీవితం
  5. కాబా సందేశం
  6. రమజాన్ ఆశయాలు
  7. పరలోక ప్రస్థానం
  8. శాంతి సమరం న్యాయం
  9. ధనవికేంద్రీకరణ
  10. మసీహ్ మౌవూద్
  11. ముస్లిం మహిళ
  12. దాంపత్య జీవితం
  13. ఇస్లాం బోధనలు
  14. సువర్ణసూక్తులు
  15. ఆత్మకధ
  16. పరీక్షా ప్రపంచం
  17. ఏకదైవారాధన
  18. ఇస్లాం పిలుపు
  19. విశ్వాసి గుణగణాలు
  20. సమైక్యతా సోదర భావాలు
  21. ప్రళయ సంకేతాలు
  22. నీతికి నెలవు నమాజ్
  23. అంతిమ దైవగ్రంధం
  24. దాసుల హక్కులు
  25. ఘోర పాపాలు
  26. దైవ ప్రవక్త వైద్య విధానం
  27. ధరణి తారలు
  28. ఇస్లాం చరిత్ర

మూలాలు

[మార్చు]