మూస:PD-India/draft1

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
Public domain
భారత దేశపు చట్టాల ప్రకారం ఈ బొమ్మ/కృతి కాపీహక్కులకు కాలదోషం పట్టడం వలన ఇప్పుడిది సార్వజనికమైంది. భారతీయ కాపీహక్కుల చట్టం ప్రకారం అన్ని ఛాయాచిత్రాలు లేక సంస్థ కృతులు ప్రచురించిన 60 సంవత్సరాల తరువాత (అంటే, 01-01-1963 కంటే ముందువి) సార్వజనికమౌతాయి. రచనల కాపీ హక్కులు రచయితకున్నట్లయితే రచయిత మరణించిన 60 సంవత్సరాల తరువాత సార్వజనీకమౌతాయి.

భారతమూలాలు గల కృతి హక్కుదారులు ముఖ్యంగా భారతదేశంలో హక్కురక్షణ ఆశిస్తారు ఇతరదేశాలలో ఈ కృతికి అంత విలువ వుండదు కావున, వికీసోర్స్ సర్వర్లు అమెరికాలో వున్నాయి కాబట్టి, సాధారణ అర్థంలో సముచిత వినియోగ పద్ధతిన ఈ కృతి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో వుంది. హక్కుదారులు ఇతర దేశాలలో కాపీహక్కులు కొనసాగించదలచితే తెలుగు వికీసోర్స్ ను సంప్రదిస్తే వికీసోర్స్ నిర్వాహకులు కృతిని తొలగించగలరు.


This template adds pages to వర్గం:భారతీయ సార్వజనిక కృతులు or వర్గం:Author-PD-old-60 as appropriate.


"https://te.wikisource.org/w/index.php?title=మూస:PD-India/draft1&oldid=253060" నుండి వెలికితీశారు