భావయే పవమాన

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


  బిళహరి రాగం   త్రిపుట తాళం


ప: భావయే పవమాన నందనం భావయే


చ 1: మందార తరుమూల మానితవాసం

సుందర దరహాసం హరిదాసం || భావయే ||


చ 2: రఘునాధ కీర్తన రంజిత చిత్తం

అఘహర శుభవృత్తం శమవిత్తం || భావయే ||


చ 3: ఆనంద బాష్పాలంకృత నేత్రం

స్వానంద రసపాత్రం పవిత్రం || భావయే ||


చ 4: భద్రాచలపతి పాదభక్తం

క్షుద్ర సుఖోన్ముక్తం విరక్తం || భావయే ||

This work was published before January 1, 1925, and is in the public domain worldwide because the author died at least 100 years ago.