భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు/శుభాశీస్సులు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వావిలాల శుభాశీస్సులు

భారత స్వాతంత్య్రోద్యమం: ముస్లింలు చిత్తు ప్రతి అందినది. చదివాను. స్వాతంత్య్రోద్యమంలో ముస్లిం సమాజం నిర్వహించిన పాత్రను, ఆయా సంఘటనలను, ఆయా ఘట్టాలలో పాల్గొన్న యోధుల వివరాలను సంకిపంగా వివరించారు. ఆనాటి త్యాగదనుల చరిత్రలను విసృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఈనాడు ఎక్కువగా కన్పిసుంది. ఆ ప్రయత్నంలో భాగంగా మీరు సాగిస్తున్న కృషి నిజంగా అభినందానీయం. ఈ చిన్న పుస్తకం అతిపెద్ద బాధ్యాతను నెరవేర్చుతూ చరిత్రలో నిలిచిపోగలదు. మీకు నా శుభాశీస్సులు.

                                 ఇట్లు

18-8-1999 శ్రీ వావిలా గోపాలకృష్ణయ్య గుంటూరు 5