భారత నీతికథలు/సుందోపసుందులు - మోహప్రభావము

వికీసోర్స్ నుండి

అని పలికి వ్యాసుఁడు ద్రుపదునకు దివ్యదృష్టి ప్రసాదించెను. తోడనే యత్యంత లావణ్యమూర్తియుఁ దపో నిమగ్నయునై యున్న పాంచాలి పూర్వదేహంబును ద్రుపదుండు సందర్కించి విస్మితుండయ్యెను. ఇట్లు వ్యాసానుగ్రహంబునఁ బాంచాలపతి సందేహ నివృత్తుండై శుభలగ్నంబున ధర్మపుత్రునకు ద్రౌపదినిచ్చి వివాహంబు గావించె. పిమట భీమార్జున నకులసహదేవులును గ్రమంబున నామెను బెండ్లాడిరి.

బాలికఁ దొల్లియే వురకు భామినీగా సృజాయించియున్నయ గ్యాలరి బ్రహ్మ చెయ్యపరమార్థముగాక దియేల యొండగున్.


10. సుందోపసుందులు - మోహప్రభావము.


సాండువు లేవుకును ద్రౌపదిని వివాహంబై ద్రుపమని పానంబుపైఁ గొన్ని దినంబుల చ్చట ఎసించిరి. లాగృహ దాహంబునుండి పాండవులు కుంతీసమేతంబుగ సజీవులై యుండిరనియు మత్స్యయంత్రము చేసి పొఁ చాలిం బజసిన పోఁడచునుండనియు గ్రమక్రమ బుగ రాజులోకంబున కెల్ల వెల్లడియయ్యె. ధృతరాష్ట్రుడి శుభవార్త వినినంత నే మితి లేని ఆనందము నొందుచు విసుగునిరప్పించి, తక్షణంబు చని కుంతీ సమేతులైన పాండవులను బాంచాలితోఁగూడ ________________

41 భారతి నీతి కథలు - రెండవ భాగము . దోడ : రమని పం పెను, వాని యాజ్ఞానుసారంబుగ విదు రుఁడవచ్చి యత్యంత వై భవంబుతో వారి సందలం బిలిచి కొని హస్తిపురఁబుఁ జనను . ధృతరాష్ట్రును కన్నకొడు ఈ లంబో లె ?నాదగించి మన్నించి వారికి న్యాయంబుగఁ జెందవలసిన యర్థ రాజ్యము నిచ్చెను. కృష్ణుని యా దేశంబు: న నిందుఁడు దేవ శిల్పయగు విశ్వకర్మం బంప నాతండు పాండ వుల కల కాపురంబుంబురుడించు నొకపట్టణం సవిరమణీయ ముగా రచియించి యిచ్చెను. అయ్యింద్రప్రస్థ పట్టణము రాజధానిగా డవులు ప్రజాపాలనము గావించుచు సుఖంబున్న దినఁ27లలో నొకనాడు నారమఁడువచ్చి వారిచే సత్కృతుండై సావకాశం:గ : ప్లీనియె. పాండునందనులారా | సర్వధర్మజులు సన్యోన్య నిత్య సౌహార్ద్ర బుగ్గులు నగు మారేవురు పనీ సహితంబుగ నావలన వినవలసిన యి? హాస) బొండుకలదు. 1+దములైన సుందోపసుందులను వానొక్క యవతి కారణం బునఁ దమలో నిగ్రహించి విగతజీవు లై డి. మీరావృతాంతము విషందగినది. వల్లీ దితి పుత్రుండైన హిరణ్యక శి పువంశ :ున నికుంభుం డను వానికి సుఁగోప సుందులను నికు కొడుకులు పుట్టిరి . తపఁ బునను సర్వంబును బడయ రాదని యేక నిశ్చయు లై వింధ్యాచల 20న కరిగి, యింద్రియ నిగనులై , సదాఘ కాలం బెల్లం ( చాగ్ని మధ్యంబున నిలిచి, పొసకాలంబు సను శీత కాలమునను జలాశయంబుల వసియించి, వాయు ________________

సుందోపసుందులు - మోహ ప్రభావము, 15 భక్షకు ఘోరతపంబుగావించిరి. దారుణ బైన వారి తపోవహ్ని దాహంబున జగంబు లెల్ల భయకంపితంబు లయ్యె. అత్యుగ్రంబైన ధూమం బాకాశంబెల్ల గప్పి. దేవ లోకంబెల్ల సుభితం పై నది. అట్టి యెడ నిర్జగు లెల్లకు బ్రహ్మ పాలికింజని సుదోప సుందుల తప్పు బువలని యనర్థములు విన్నవించు" : 2. క్షమ" సమఁడు దేవతలకు ధైర్యము) చెప్పి వీ-నీచని. సుందోపసుందులకుం బ్రసన్ను న వరంబు వేకుమనెను. వారంత వాడిజాసనుని కు ముకుతకరకమలులై "దేవా! మా యిష్టంబు దయసేయు మాకేష్టం బేని, మాకు గామకూపంబును, గామగమనంబును, సకల మా రవిత్వం బును, సన్యులచే నవధ్యత్వంబును, సమర త్వంబును, బ.. ఏంపవలయునని వేడిరి.. కమలగర్బం డొక్క యమకత్వం బుదక్కక దక్కిన సరంబులు వారికొసగెను. ఆ వరగర్వ భావ నా రక్కసులు విజృంభించి దీన తానగరంబు లెల్ల ముట్టడించికె. భూలోకం బునఁ గల రాజ మహర్షి వర్గంబులఁబీజించిరి. పుణ్యవంతుల నిత్య నైమిత్తి శర్మంబు విఘ్నముగావించిరి. సింహ వ్యాఘ్ర గజహపధ గురై వంబులం దిసుగుచు మునిపల్లెలు ఇచ్చి మునులకు ' ణభయంబు గలిగించిరి. వారల కూర కర్మంబులకు వెఱ2 వేల్పులు, మునులును wణ ము; యైన బ్రహ్మపాలికి జని కృతాంజులై జగంబులకు సుందోపసుందులు సేయుచున్న యుపద్రవంబులు సెప్పిన విశ్వ ________________

116 భారత నీతికధలు - రెండవ భాగము. గురుండు విస్నితుం వారన్యులచేత వధ్యులుళారు. పరస్పర యుద్ధంబునఁ బంచత్వం బోయినవలయుసని విచారించి విశ్వ కర్మను రావించి రూపలావణ్యవతియగు నొక్క యువతిని సృజియి . పుమని : "యోగించెను. జాపక్రియక ఏ.సుం : న విశ్వకర్మ తిలోత్తమయను నొక యువతీలలామమును దివ్య దేహంబులతో సృజించెను. -- - - ఇల్లు స్మంపబడి తమ మ ంద్రాది సుర బృంద పడివృళుం యున్న యగవింద సంభవునకు నమస్క రించి, పనియే: మణయముగ పరమే.. మా సుందరమః కిట్ల నియె. లో త్తమా! సుందోపసుందులను చైత్యు లున్నతులై వింధ్యక ఁదరం 20న నివసించుచు లోకంబుల కప కారంబు గావించుచున్న వారు, వారిరు కారణమున కొండ్రులతోడం బోరాడ గతించునట్లు గావింపవలయును. శ్రీ శ్రమ వల్లెయని చతురాననుని వ్కీ ని దేనసభకుఁ బ్రదక్షిణంబొనరించి మొక్కి మ హేంద్రాది దిక్పాలకు లెల్లఁ డన డన్య సౌందర్యమును వేనోళ్ళం గొనియాడుచుండ, సర్వ మోహినియై మర్త్యలోకమునకు వచ్చి, వింధ్యాచల విపిన భూముల గ్రమ్మచు సుం: "పసుందుల కంటంబడెను. ఒక్కచో నివసించుచు, నొక్కమాం భుజించుచు, నొక్క శయనం శయనించుచు, నొక్క గతిని ఏహరించుచు, వారిద్దరు వక్క స్త్రీయందు బదాను కారు నైరి. a మను కరించినంతనే (ఇది నాప్రా శ్వం 'యసి యొక 3 ను, ఇది D ________________

సుందోపసుందులు - మోహ ప్రభావము, ట నా హృదయేశ్వరి” యని యొకఁడును మోహాంధులై యమె చేతులం బట్టుకొనిరి. అప్పుడు శ్రీ గో త్తమ మందహాస వీక్షణnave తో వారిని మణింత భ్రమింపఁ జేసి " అయ్యా ! హెయిరువురకు నేనొక్క నా భార్యనగుదును : మీ అరువుకుం బోగాడ నం దెవ్వఁడు గెలుచునో పొనిం “జేప్పట్టద” సని పలికెను. " ఆ మాటలు వినినంతనే మదాంధులైన సుంగోప సుందు లిరువురు నొండొరులతోడ విరోధించి పోరాటంబు నకుఁ గడంగిరి. అట్లు పోరి పొడి, కొంత సేపునకు దృఢముష్టి ఘాతంబుల సౌకరి నొకరు పొడుచుకొని యూ నిర్భాగ్యులిరు వురు నేలవాలి ప్రాణములు విడిచిరి. కావున " పది కారణంబున మీలో మీకు విప్రీతి పుట్టకుండ నేదే నొక్క నియమంబుఁ జేసికొని యన్నియమానుకూలంబుగ వర్తించు చుండుట మంబసి బోధంచెను. నారదుని హితోపదేశ మునకుఁ బాండు నందను లెంతయు సంతసించి, పాంచాలి క్రమంబుగ నొక్కొక్కని కడ నొక్కక్క యేడుండునట్లును, నామె యవ్వనియింటనుండునో యింటి కొకండు చనకుండునట్లును జన్న వాఁడుపం ఉండు నెలలు తీర్థ యాత్ర గావించునట్లును దమలో నొక సమయంబుఁ జేసికోరి. క. ఇంతుల కారణమున ధృతి ముఁతులు కలుగురు మతి గావున మీ * గుం న మొసుగం - పర సముచుబు ) సేయుము బుది.