భారత నీతికథలు/మందపాలుఁడు - సంతానాపేక్ష

వికీసోర్స్ నుండి

________________

మందపాడు - సంతానా పేరు, 61: భించెను. అప్పు డర్జునుఁడు తనయస్త్రకళా నై పుణ్యమున గగన భాగం బెల్ల బాణ పరంపరలచేఁ గప్పి, యొక్క చినుకై న లో సబడకుండ గృహంబుగాఁ గావించెను. తక్షకుఁడు దగ్గు డయ్యెనని వగచి, 'వాస్ కుమారుడైన యశ్వసేనుని రక్షిం చుటకు మ హేంగను చూచుచుండెను. అప్పు డర్జునుఁ డశ్వసేనునిఁ గూడఁ గడ తేర్పఁ దలఁచుచుండ నిందుడు మోహిసియను విద్యపాప పి ( ప్రయోగించి, తరుకకుమా గుని 'వెలికి దీసి రక్షించెను. ఇంక నగ్ని నార్పుట యశక్యంబని పాక శాసముండు కృష్ణానులతోఁ బోరిపోరి కడకోడి పోయెను. ఖండనమ దున్న ముచియను దనుజుని యనుజుండు మయుండనువాఁ డంనుండి వెలువడ నరక ధనంజయునకు శరణాగతుండయ్యెను. క. శరణాగతరక్షణ త త్పరుఁడు నంజయుఁడు మయుని ప్రాణముగా చెన్ గరుణను శంణాగతులగు పురుషుల రక్షించునంత పుణ్యముగల దే !

14. మందపాలుఁడు - సంతానాపేక్ష.

కృష్ణార్జును లివుడు నాదిమునులై న సరనారాయణ, లనియు నట్టి మహా పురుషులతో నిగ్రహంబు గూడిదనీయ సళక వాణి దేవేంద్రున 'కెఱింగించెను. దేవేంద్రుండును యుగముబాలించి కేశ వాస్తుతులతో మెత్రిగావించుకొనెను. ________________

భారత నీతికథలు - రెండవ భాగము. అం? యెగాక తన కుమారుని యస్త్రకళా నైపుణ్యమును బలు విధములఁ గొనియాడి, యతండు వానికి నాన్నేయ వారణ వాయవ్యాది దివ్య చాణుల నేక ములిచ్చెను. ఇంద్రునిచే నశ్వసేనుండును విడియునిచే మయుండును గాక ఖాండన దహనంబున రక్షింపఁబడిన వారు మనల: వుగు గలరు. ఆనలువురను నగ్నిభూరకుఁడే స్వయముగ రక్షించెను. ఆవృత్తాంతమును వినుఁడు. మంద పొలండను నొక మహర్షి గలఁడు. అతండు బ్రహ చర్యంబున గతి నైప్లీశం - దివ్య స్రవర్షంబు లత్యుగ్ర తపంబు గావించెను. తపస్సిప బొందినంతనే యతఁడు యోగాభ్యాసమున శరీరము విడిచి, పుణ్యలోకములకుఁ బోయి యచ్చటం పరిభవింపఁ బడి మజుల వలసిన వాడయ్యె. తపస్సంపన్నుండ సయ్యు నాకు బుణ్యలోక పాస్ ల కలుగకున్నదని చింతించుచు మంద పాలుఁడు గోందు దేవతలదర్శించి వారి నాసంగతి యుడిగెను. అడిగి సంతనే అయ్యూ నీ మెతతపంబు చేసినను సంతానవంతుఁ నవు కాకుండ సwతిని బకయజులవు. కావున మజల భులో కంబున కే. సంతతంకొండ ప్రయన్సీ ంపు"మని బృందారకులు చెప్పిరి. అమరులహితోపదేశంబున మంద పాలుఁడును మగ్య లోకమునకు నచ్చి, నేను భ్రముగాఁ బెక్కండ్రు సత్సు త్రుల స్వె న బడయఁగల యని చింపసాగను. ఇహలోకమున విషకాల మందు డ శ్రీసు కాలము " నే ________________

మందపాలఁడు - సంతాగా పేరు, 68 పుణ్యవంతుఁడై పుణ్యలోకమునకుఁ బోవలయునని మంద పాలని నిశ్చయము. అట్టి నిశ్చయముతోఁ బకులయందు “వేగంబుగ సంతానమును బతమునచ్చునని యెంచి, యా మునీంద్రుఁడు శాన్తకుం జై జు తయను నాడు పక్ష్మిని భార్యగా గొని పరమ బ్రహలిములైన నలువురు పుత్రులను బడ సెను. మందపాలుండా" పక్ష్మి కుమారులను ఖాండవవనంబునం బెట్టి తన పూర్వభార్యయైన లపితతో విహరింపబోవుచుఁ బుత్రులను భద్రముగ గాపాడుచుండుమని జరితకు నియో గించెను. అంత న్న భట్టారకుఁడు ఖాండవ దహనంబున కుపక్రమించుటవిని మందపాలుఁ డన్ని సూక్తముల వానిని స్తుతించి తెన పుత్రులరక్షింపుమని ప్రార్ధించెను. పుర క్ష ణంబునఁ బత్రి చే నియోగింపఁబడిన జరిత ఖాండవ దహనంబు చూచి, శోక సం తాపితియై రెక్కలు రాని యీపిల్లల నందు గోనిపోఁగలను. వీరితండ్రి వీరిని నిర్దయ బు నింమవిడిచి చనియె, పుత్రులను గాపాడుటకు నేనసమర్థము. ప్రళ రగ్నీ వోలె దిశ లెల్లఁ గప్పుచు నీమహానల జ్వాలలు మనమున్న వృతము వంక కుఁ గ్రమక్రమముగా వచ్చుచున్నవి. కుమారు లారా! ఇంకేమి , ధనము . గోరిసయులఁ బడసిసయీకొడు కుల నపాయములు గలగకుండ రక్షింపుచు డుమని మీ తండ్రి నాకంజెసి చందు. గాఁగల మూయ. ప్రయంబు నాలేంను స షను దలంప లేదు. మీరందజు నిచ్చటనున్న ________________

భారత నీతికథ-- రెండవ భాగము, బిలం24నందఁ బ్రవేశింపుఁడు అగ్నిజ్వాలలు మిముఁ దాక కుండ : సుక చే బిల ద్వారమును గప్పి వేసెదను. " అని దుఃఖతయైన తల్లీం జూచి యగ్రతనయుండై న జరి తారి, ఆమ్లా! బిలముసొచ్చితి మేని నందున్న యెలుక మముగా గడతేర్చు. ఇం చేయున్న అగ్ని సముదహించును. ఎలుక చేఁ జచ్చుటకంటె సియ్యగ్ని చేఁ జచ్చినఁ బుణ్యలోకం బులు గల గుస. గావున దాందేముందుము. మఱియు మాంస పిండంబుల మైయున్న మాకు బిలప్రదేశంబున మూషక భయంబుతప్పదు. ఇందున్న మాక్న 'భయం 20 సంశయిత 22 ఎట్లనిన నొకప్పుడు జ్వలనండు వాయుపశ. 23న మనవంకకు రాకుండఁ దొలఁగవచ్చును. అప్పుడు మనజీవనములు నిలుచును. ప్రాణాపాయ సమయంబులంకు సంశయ యుత కార్యములు క గవ్యము?x. నియతములు వర్ణ్యములు. కావున నీవన్నచోటికిఁ గోస నేరము 'మేమిందు యుందుము. నీవు మాయందు మోహnు విడిచి, బిలంబునఁ బ్రవే శింపుము. మేము దాహనశము బొందిన నీవు జీవించి యుందువు. జీవించి పుత్రులంబడయుదువు. అల్లు రాక, నీపుణ్యంబున మాకగ్నిభయంబు తో లం గె నేని, మా యొద్దకు వచ్చి యెప్పటియట్ల మమ్ముఁ గాపాడు చుందు” పని మొక్కేను. తక్కిన కొడుకును దల్లికి మొక్కి.... పాపము జరిత " షపూరితస యసయె దూ సన్నతను దహనోత్సు, కు డై వచ్చు. హవ్యవాహనుం గాంచి, ప్రాణ భయంబున గగనంబున కెగసె జిల ________________

మందపాలుడు - సంతానాపేక్ష, అంత నన్న లువురు పుత్రులును నాలుగు వేదంబులం బోలె సగ్నిసూక్తంబులు పఠించుచు, సం స్తుతించుచు ““మహాత్మా ! నగ్ని భట్టారకా! మా కభయము ! అభయము! అభయము!" అని యరచిరి. అగ్ని దేవుండప్పుడు మందపాలుని ప్రార్థనము దలంచి, యన్న లువురున్న వృక్షంబు భక్షింపక పరిహరించె. గగనంబునుండి జరీత యదిచూచి యత్యానంద ముతోఁ గొదుకుల యొద్దకు వచ్చి, లపితతో విహరించు చుండిన మందపాలుండు కొడుకులం దలంచి, జరిత వారిని ర&ంపఁ గలిగెనో లేదో యనియు నగ్ని దేవుండు తన ప్రార్ధనమును మన్నించెనో లేదో యనియుఁ బలువిధములఁ జింతింప సాగెను. అనలుఁడు క్రూరుఁడు. వానిని నమఁదగదని యనుకొనుచువచ్చి సురక్షితులై యున్న కొడుకులను జరీతను గాంచి సంతసించి, సంతాన కారణంబున బుణ్యలోకంబులను బడయగలిగెను. క. ఎంతతపంబొనరించియు సంతానము లేనివారు సద్గతిఁబొందం గాంతురె! నీ తసమేటికి ? సం తానము వడయు మరలి సన్నునినాధా !