Jump to content

భారత నీతికథలు/బృహద్రథుఁడు - పుత్రప్రాప్తి

వికీసోర్స్ నుండి

15. బృహద్రధుఁడు - పుత్రప్రాప్తి.


పాండవు లింద్రప్రసపురము పరిపాలించుచు సుఖం బున్న దినములలో నొకనాడు నారదుఁడు వారికడకు వచ్చి యిట్లనియె. “ధర్మనందనా నేను లోకపాలుర సభలెల్ల విలోకించుచు యమసభకుం బోయితిని. మీతండ్రి పాండు రాజు యమసభనుండి మీ కెఱింగించుటకై కొన్ని సంగతులు నాతోఁ జెప్పెను. పొనిపలుకులు వినుఁడు. “హరిశ్చంద్ర ప్రముఖులైన మహారాజులు రాజసూయమును జేసి దేవేంద్ర లోకమును బడయఁ గలిగిరి. నారదా! నేనీ యమలోకము నందుంటిని. నీవు సత్వరముగ భూలోకమున కేగి నా కుమారు లంగని, రాజసూయమును జేసి నాకు త్తమగతులు గలిగించు నట్లు బోధింపుము." ధర్మనందనా ! పరాఠమవంతులైన తములుగల నీకు దిగ్విజయము సుకరము. కావున నవళ్యముగ మీ తండ్రియాజ్ఞ నిర్వహించి దానిని బుణ్యలోకముల నొందింపుము.”

నారదుని పలంకులు వినినంత నీ యమసభ యందున్న తండ్రిందలంచి పాండవులు మిక్కిలిచింతించిరి. ధరరాజు పురో హీతుండైన ధౌమ్యునితో నాలోచింప నతడు తప్పక రాజసూ యమును గావింపవలసినదని వానిని ప్రోత్సహించెను. సోదరు లైన భీమసేనాదులును దిగ్విజయమునం దత్యుత్సాహులైరి, అప్పుడు ధర్మరాజు తనయా ప్తచరుల గొందఱిని రప్పించి ________________

బృహద్రథుఁడు - పుత్రప్రాప్తి 4 ' అనిలజహశ్వములఁ బూన్చిన రధంబెక్కి మీరీక్షణమ ద్వారకకుఁబోయి పురుషోత్తముడైన వాసు దేవునిఁ దోడాని రండని యాజ్ఞాపించెను. వారును ధర్మజు ననుమళంబునఁ బోయి వాసు జీవ సహితులై వచ్చిరి. పాండవులు కృష్ణ భగవానున కెదురుగ బోఁయి యర్ఘ్యపాద్యాది విధులం బూజించి గౌరవించిరి. అందజు సుఖాసీనులై నంతనే ధర్మరాజు నారదవచన ప్రకారంబంతయు వాసు దేవున కెటీం గించెను. వాసు దేవుండును బుతులం బడసిన ఫలంబుగా మీ తండ్రిని దేవలోక సుఖంబు లనుభవింపనిమని పలుకుచు వానిని రాజసూయ యజ్ఞమునకు హెచ్చరించి యిట్లనియె. " ధర్మనందనా ! రాజసూయము సేయుటకు సర్వ విధంబుల నీవర్షుండవు. పరాక్రమనంతు లైన నీ సోదరులు భూమండ లంబునంగల రాజుల నెల్ల జయింపఁ గలరు. అప్రతిహత వీరుండైన జరాసంధుఁడు గలఁడు. వానిని భీమసేనుఁడు కడ తేర్పఁగలడని పలికెను. అప్పుడు పాండవులత్యుత్సాహ ముతో జరాసంధుఁ జెట్టివాఁడు? వాని వృత్తాంతము నెఱింగింప వలయునని యడుగఁ గృష్ణుండిట్లనియె. మగధ రాజ్యమును బరిపాలించుచుండిన బృహద్రమనకు నిద్దరు భార్యలు కలరు. అతఁడయ్యిరువురి యందును సంతా సమును బడయఁజాలక, పుత్రుఁడు లేని విభవంబులన్నియు 'నేల యని ని ర్వేదించి పత్నీద్వయసమేతుండై వనంబునకరిగి చండకౌశికుండను నొక్క మహాముని సతి భక్తితో నారా ________________

భారతనీతి కథలు - రెండవ భాగము . ధించు చుండెను. ఇట్లుపాస్యమానుండె చండకౌశికుండు. బృహద్రథుఁ గరుణించి 1 ష్ట బయిన దానికి చ్చెద వేడు మ. ', 'జు తనకు గల సంతాన కారును విన్నవించు గోనెను. అప్పుడు చండకౌశికుఁడు నిమీలితలోచనుడై o శుక ధ్యానంప, శుక చచు విలూసము గాని యొక చూత ఫలము చె - నండి వా: మీ బ7ను. అతఁజూ ఫలము నందుకొని మంత్రించి, యీ ఫలోప యోగంబున నీకొక్క ఘతుం దుద్బవిల్లునని చెప్పి బృహద్ర మన కి చ్చెను. ఆ రాజును గజారుగా నైతి స స సి ఆమ-5 నిజపురంబు సకు వచ్చి, యా ఫలంబును దన యిద్దరు భార్యలకు సమంబుగా విభాగించి యిచ్చెను. వారాఫలభాగంబులు భుజించి గర్భిణులైరి. అంతం బదియవమానంబున నొక నటి రాత్రి యొక్కొ... కన్ను నొ .... చెవియు నొక్కొక చెక్కును నొక్కొక చేయియు నొక్కొక మూపునుగా రెండు మనుజ శకలంబు? బృహద్రథ భార్యలకు జన్మించెను. ఆ శిశు. శకలఁబుఁ గాంచినంత నే వారుభయపడిరి. భయపడి భర్తకుఁ జూపుటకు లజ్ఞవడి, వీని నెవ్వరు నెటింగకుండ Re: పల పై చి రండనిత మదాదులకు యోగించిన, వారలా రెండు వ్రయ్యలుం గొనిపోయి రాజగృహ ద్వారతోరణసమీ పంబునఁజదుకంబు. నొద్ద నొకచోట వై చిరి. అప్పుడచ్చట : నుండెడు జరియను రాక్షసి తనకు బలి వేసిరని యెంచి, పర; గునవచ్చియాశకలంబు ________________

బృహద్రథుఁడు . పుత్రప్రాప్తి. లందుకొని, యయ్యవి కదలు చుండుట కని పెట్టి, రెండింటిని సమముగా నొండొంటితోఁ జేర్చినంత నే యవి యొక్క టిగా నయ్యెను. దృఢకఠిన శరీగండైన యబ్బాలకు? జర యెత్తితో బాలకపోయెను. అంచేవారు రోదన 11 చేసెను. ఆరోదన ధ్వనిభూమ్యాకాశములనిండి, యంతః పురమున నున్న శాంతా జనమున కెల్ల సత్యాశ్చర్యమును గలిగించెను. ఆ ధ్వని వినినంతనే ముదుసలి యవ్వలెల్ల బజ తెంచి, మహాహర ముతో నబ్బాలకు నెత్తుకొనిరి. బృహద్రథుఁడు నీ ధ్వని యెట్టిదోయని విచారించుచు వచ్చి తేజోధికుండైన బాలుం జూచుచుండ, నట్టి యవసరంబున రాక్షసి శామరూపిణి కావున మనుష్య స్త్రీ రూపధారిణియై, “మగ ధేశ్వరా ! 'నేను జరయను రాక్షసిని. యూదుగ్గ ద్వారం బెప్పుకును బాయక కాచుచుందును. నీకిష్టంబు సేయఁగోరి, నీపెద్దజు దేవులకుఁ బుట్టిన మనుష్య శకలంబుల దాదులు గొనివచ్చి పొర వై చిన వానినిట్లు సంధించితిని. వీనింగై గొను” మని చెప్పరు. అంత రాజు మహానంద భరితుం , "జరా! నాకీ కుమారుని దొల్లి చండ కౌశికుం డి చ్చెను. ఇప్పుడు నీవిచ్చితివి. నీవు మాకులం బెల్ల నుధ్ధరింప నచ్చిన పుణ్య దేవతవుగాని రాశ సివి కావు.” అని దాని సతి ప్రీతిం బూజించి కొడుకు కొని దేవీ ద్వయంబునకు నిచ్చి జరయను 'గాడు సిచేత సంధింపఁ బడిన వాఁడు గావున జరాసంధుడను పేరిడియె. వాడు పెద్ద పోడై నంత నే బృహద్రథుండు వానిని బట్టభదుం జేసి తపంబు నకుఁ బోయె. సట నుండియు జరాసంధుం డతిధూ గుండై, ________________

భారతనీతికథలు - రెండవ భాగము. లోకకంటకుం డై య నేక రాజకుమారులంబట్టి తెచ్చి చెటబెట్టి భైరవ పూజలొనర్చుచు నొక్కొక్కని బలియిచ్చుచుండును. పొఁడు వధుర పై కిని బెక్కు మారులు దండెత్తి వచ్చేను. మీని కారణం. మేము మధురా నగరమునందుండ నేరక శశస్తలం కువచ్చి ఏక పర్వతంబున దుర్గమును గట్టు గొంటిమి. వాఁడెం వాఁ డ న నేమి ? మీ రాజసూయమును సారంభింపుఁడు. విఘ్న సంశయంబున మహాకార్యములు ప్రారంభింప కుండ రాదు.

క. ఆరంభ రహితుఁ బొందు నె
యారయసంపదలు హీనుఁడయ్యును బురుషుం
డారంభ శీలుఁడ యకృ
తారంభులనోర్చు నెంత యధికుల నైసన్.

16. జరాసంధుడు - సాధుహింసాఫలము.


కృష్ణుఁడు చెప్పిన జరాసంధ వృత్తాంతము ను విని భీమా గ్బను లత్యంత రణ త్సాహమునువహించిరి. అట్టి ప్రబల వీరుఁడు లోక కంటకుఁడు వధ్యుండగునా యని య ధిష్ఠి గుఁడు శంకిం పఁజొచ్చెను. అది : పెట్టి ఏసు దేవుఁడు, ధర్మనందనా ! భీమాగముల నాకిల్ల డయొసుగుము. వీరితో నేగి యవశ్యం బుగ జరాసంధుః ( గయ్యమున 'కాహ్యాపించి, 'వానీం దదవుటం తును. మామ ప్వూరిలో నెవ్వచేసైన వాఁడు హతుఁడగు'