భారత నీతికథలు/జరాసంధుఁడు - సాధుహింసాఫలము
________________
భారతనీతికథలు - రెండవ భాగము. లోకకంటకుం డై య నేక రాజకుమారులంబట్టి తెచ్చి చెటబెట్టి భైరవ పూజలొనర్చుచు నొక్కొక్కని బలియిచ్చుచుండును. పొఁడు వధుర పై కిని బెక్కు మారులు దండెత్తి వచ్చేను. మీని కారణం. మేము మధురా నగరమునందుండ నేరక శశస్తలం కువచ్చి ఏక పర్వతంబున దుర్గమును గట్టు గొంటిమి. వాఁడెం వాఁ డ న నేమి ? మీ రాజసూయమును సారంభింపుఁడు. విఘ్న సంశయంబున మహాకార్యములు ప్రారంభింప కుండ రాదు.
క. ఆరంభ రహితుఁ బొందు నె
యారయసంపదలు హీనుఁడయ్యును బురుషుం
డారంభ శీలుఁడ యకృ
తారంభులనోర్చు నెంత యధికుల నైసన్.
16. జరాసంధుడు - సాధుహింసాఫలము.
కృష్ణుఁడు చెప్పిన జరాసంధ వృత్తాంతము ను విని భీమా గ్బను లత్యంత రణ త్సాహమునువహించిరి. అట్టి ప్రబల వీరుఁడు లోక కంటకుఁడు వధ్యుండగునా యని య ధిష్ఠి గుఁడు శంకిం పఁజొచ్చెను. అది : పెట్టి ఏసు దేవుఁడు, ధర్మనందనా ! భీమాగముల నాకిల్ల డయొసుగుము. వీరితో నేగి యవశ్యం బుగ జరాసంధుః ( గయ్యమున 'కాహ్యాపించి, 'వానీం దదవుటం తును. మామ ప్వూరిలో నెవ్వచేసైన వాఁడు హతుఁడగు'
జరాసంధుఁడు - సాధుహింసోఫలము. ti
సని ధైర్యముతోఁ బలి కెను. వాసు దేవా ! నీనియోగంబున మాకు శత్రుజయంబగులకు సందీయము లేదు. భీమార్జును లిరు వురు నానయనంబులు. వీరినివిడిచి నేనొక్క క్షణంబును నిలువఁ జాలను. అయినను నా హృదయము మిక్కిలి హృద్యంబగు. చున్నది. కృష్ణార్జునులఁ దలంచిన వారికి శ్రీవిజయంబులగు అట్టి కృష్ణార్జునుల సహాయులు గాఁ బడసిన భీమ సేనునకు శ్రీవిజయంబులగుట కేమిసందీయము ! మహాతా ! మీకింకఁ గార్యసిద్ధియగుంగాక ! శీఘ్రంబుగఁబోయి శుభంబున మరలి రండని ధర్మజుఁ డాశీర్వదించెను.
అంతఁ గృష్ణ భీమార్జునులు యుధిష్ఠి రాను మతంబునఁ బ్రయాణసన్నద్ధులై వీర శ్రీవిభాసిత ముఖు లై గృతస్నాతకు లై బయలు దేబిరి. అట్లు బయలు దేఱిన యయ్యాదవ పాండవ వీరుల తేజోమూర్తులంగాంచి,యమనందనుఁ డమండానందము నొందెను. ఆభారతవీరులు మువ్వుకు సనేక పర్వతంబులు గడచి, తత్పర్వత జాతంబు లైన కాలకూట శోణకంటకీయంబు లను నేరుల లంఘించి, సరయూనదియుఁ బూర్వకోగలయు మిల దేశంబును గఁగ యు సతిక్రమించి, పూర్వాభిముఖులై నిరంతర ప్రయాణంబుల మగధ రాజ్యమును బ్రవేశించి గోర ఢంగా ను పర్వత మిక్కి డి. ఆపర్వతాగ్రమునుండి, చిత్రవిచిత్రం బులగు నా రామములతోడను నత్యున్నతంబులగు సౌధ రాజు ములతోడను రమ్యంబై యున్న గిరివ్రజపట్టణంబును వీక్షిం చిరి, అప్పుడన్నగర వైభనమున "కాశ్చర్యపడుచు నచ్యుతుండు ________________
1a భారత.నీతికథలు - రెండవ భాగము.
భీమార్జునులఁజూచి యిట్లనియె, “ఇప్పుడు మనమున్నది గోర థంబను పర్వతము. ఇట్లే ఋషభమును, వైహారము, ఋషిగిరియుఁ జైత్యకాద్రియునను నీయైదుపర్వతములును శూరభ టులువోలె నీ పట్టణంబును గాచుచుండును. దానం జేసి యియ్యది గిరిప్రజపురంబయ్యె. ఈ దుర్గ బలంబు చేతను, గౌత ముఁడను మహర్షి వరముచేతను మగధ రాజుల నెన్వరును జయింపజాలరు.
ఇట్లు పలుకుచుఁ గృష్ణుఁడా ద్వారంబునఁ బురంబుజొర నొల్లక వారితోఁ జైత్యరాద్రికింబోయెను. అసిరి శృంగమున "పొరికి మూఁడు భేరులు కంటఁబడినవి. అప్పుడు కృష్ణుఁడా 'భేరులు చూపుచు “భీమా ! అర్జునా ! పూర్వపుమగధ రాజులు మానుషాదంబను ఋషభంబును వధియించి దానిచ ర్తము తో నీమూఁడు భేరులు ని రించిరి. క్రొత్త వారిప్పురంబు సొచ్చు సప్పుడు గౌతమవరంబున నీ భేరులు తమంత ప్రేయుచుం డును. కావున మనము వీనినిఁ బగులఁగొట్టవలయు” నని చెప్పెను. కృష్ణ భీమ పార్డులు మువ్వురును భేకులు మూడింటినిఁ బగుల గొట్టి, మార్గము కాని మార్గంబునఁ బట్టణము ప్రవేశిం చిరి. ప్రవేశించి, మాలాకార గృహంబులకును, గంధకర గృహములకును నరిగి బలవంతముగఁ బుష్పమాలలును జంద నాగరులును గైకొని వానితో నలంకరించుకొనిరి. రాజమార్గ మునుండి పోవుచు వారు మువ్వుగును నిత్యమును బాహణు లకు సుప్రవేశం న జరాసంధ మందిరమునఁ జొచ్చిరి. వార ________________
జరాసంధుఁడు - సాధుహించాఫలము. భ్యాగతులైన బ్రాహ్మణులనియెంచి జరాసంధుఁడెదురుగ వచ్చి భక్తితోఁ బూజించి మధుపర్కంబు లొసుగఁబోవ ఘోరంగీక రింప లేదు. అప్పుడు జరాసంధుఁడు వారల సంశయించి, అయ్యా! మధుపర్కంులు గ్రహింప కొల్లసి మీరు నూతనపుకుషులు కావలయుసు. చైత్య రాద్రిపైగల భేతులు పగులగొట్టిన వారును మీరే కావలయును. ద్వారము లేని మార్గంబునఁ బురము సొచ్చిన మీ వేషముల బ్రాహ్మణత్వ మును, మహాసత్వదీర్ఘ బాహువ, లక్షణం?ల క్షుశ్రియ త్వంబును బ్రకాశించుచున్నవి. మీరెవ్వ” రని యః గెను. అప్పుడు నారాయణుఁడు, జరాసంచా ! మేము క్షత్రియు లము, ద్వారమార్గమున మిత్రగృహము ప్రవేశింపవలయును. అద్వారమార్గంబున శత్రుగృహము ప్రవేశింపవలయును. గంధమాల్యము లయందు లక్ష్మీ యంకును. కావున వానిని మేము బలవంతముగఁ ? కొంటిమి, వేరు కార్యంబున నీయొగ్గకువచ్చుటచే నీయాతిథ్యమును నంగీకరింప లేదు" అని చెప్పెను. తోడనే మగధేశ్వయఁడు వింతపడి, “అమ్యూ! మీకు నేనెన్నండు నే విషయంబునను నపరాధము చేసి యెఱుంగను. దైనబ్రాహణ భక్తుండను. ఇట్టి నేను మీ కేల శత్రుండనై తి" నని యడిగెను. తోడ నే మాగధునకు మాధవుం డిట్లనియె. “మగ ధే శ్వరా ! సార్వభౌముఁ డైన యుధిష్ఠిరు : యోగంబున మేము దుష్టసంహారమునకు వెడలితిమి, నిర్దయుండనై నృపతుల W ________________
భారతనీతి కథలు - రెండవ భాగము. జెరఁబెట్టి వారిం బశువులుగా బలియిచ్చుచున్నావు. నిరప రాధుల వధియించుటకంటె మిక్కిలి పాతకంబొండు గలదా! నీయట్టి పాపక గుల ను పేక్షించిన నిఖలధర్మరక్షకులమైన మమా పాపంబులు పొందఁగలవు. పాషభయంబుస నిన్ను నిగ్రహిఁప వచ్చితిమి. నాకం 7 నధికుండైన వీరుఁడు లేడని నీవు గర్వింపకము. సాధువుల బాధించువాఁ డెంతవాఁడైన నశింపక మానఁడు. కావున నిష్కారణము చెళ్లగ నావచనము వినుము. చెర (బెట్టిన "రాజుల నెల్ల విడిచిపుచ్చుము. నీక్రౌర్య మును గట్టి పెట్టుము. ఇంక దాప నేల : 'నేను గృష్ణుఁడను. ఇతఁడు భీమసేనుఁడు. అతఁడగునుఁడు. రాజులవిడువని నాడీ పొండనసింహములు నీగర్వం బడంగించువాను." అని కృష్ణుఁడు గంభీరముగ బదులు చెప్పెను. ఆమాటలువిని జరాసంధుఁడు మహాగ్రహా వేశమున నొడలు మరచెను. మొగ మెట్టి వారినది. కనుబొమలు ముడివడినవి. శరీరము వణకుచుండ నతఁడు కృష్ణున కిట్లనియె. " దేవతారాధముసకుఁ దెచ్చిన రాజుల 'నేనువిడువను. వారితోఁ బోరాడి యోడించి పట్టి తెచ్చిన వాఁడ నే కాని, అన్యాయముగ మోసపుచ్చి గొనినచ్చిన వాఁడనుగాను. కావున మీలో నే యొక్క తో గాని యిగువురతోఁగాని మువ్వురితో నైనఁగాని సమరంబు సేయుటకు సిద్ధముగ సున్నాను..” “పల వుకొక్క నితో, బోరట యధరము గావున మామువ్వురిలో నీ యిష్టము వచ్చినవాని నెస్ను కొను” ________________
జరాసంధుఁడు - సాధుహింసాథలము. మని కృష్ణుండడుగ, జరాసంధుడు "నేను బోరాడఁదగిన వీకుండీతం" యని భీమసేను నెన్నుకొనియె. తోడనే భీమ సేనుఁడు గానికి నక్క జముగా మల్ల యుద్ధ సన్నగ్ధుఁ , ప్రతి ఘటించి సిలిచెను. సగుస 7 శయులైన భీముజరాసంధు లిరువురును ఘోరముగఁ బో రామం గడంగిరి. వారి యుగము చూపరులకు భయానకంబుగఁ దోచెను. కార్తీక మాసం సం బ్రను దివసంబు 'మొదలు త్రయోదశి వరకును వారికు వుకు మహాయుగ్గ 'మొనర్చిరి. త్రయోదశి నాటి రాత్రి జరాసంధు.ఇంచుక బలహీనుఁడై సంత నే కృష్ణుఁడు కని పెట్టి, భీమ సేనా ! ఇనూగధుని సత్వంబు క్షీణించినది. వాయు దేవుని బలంబును నీ బలంబును వెల్లడి యగునట్లు లోకకంటకుండగు వీని సంహరించి శాశ్వత యశంబొందు” మని ప్రోత్సహించెను. ఆ మాటలకు భీముం నుప్పొంగి. కొత్త బలంబను వహించి, జరాసంధుని బట్టి యెత్తి నవరంధ్రంబుల రక్తధార లొలుకునట్లు నేల నైచి కొట్టెను. అమహాఘాతమున మాగధుఁడు మహాపర్వతము వలెఁ గూలీ వింత జీవుండయ్యెను. గీ. కారణంబు లేక దారుణబగు సొధు హింససేము. కుజనుఁడెల్ల వారి కప్రియుండ కాక , యక్రియలక్షణం బొండుగలది తలఁప్రమతములకు,