Jump to content

భారత నీతికథలు/కౌశికుఁడు - క్రోధస్వభావము

వికీసోర్స్ నుండి

22. కౌశికుడు - క్రోధస్వభావము.


మార్కండేయ మహాముని పా: డపులు చూశ్రమ బు "నకువచ్చి వారి చే నిధిని గానంబునఁ బూజి , పుణ్య కధావి శేషం. వి.సీ. చుచుఁ బతి సీపాస క్తి. దీ: నీ జనక శుశ్రూష గ్రోధ : నవంబును స్త్రీ, పు: షు ముఖ్య ధర్మంబు ని పలికి, చాకీ యితిహాసంబు .. జె ప్చెను.

పూర్వ N కౌశి 1-డను నొక బ్రాస్తూ. కు కలడు • అతఁడు మూ తపస్సు పన్నం డయ్యును నిత్య క్రోధ చిత్తుం డగుట వాని, తపము నిరర్దకం ల చుండె. కౌశికు నాకు స్వగ్రామ సమీప బు సందొక్క వృక్షము కింద నాసీన "డై వేదాధ్యయనము గావించు చుండఁ దద్వృశ గౌభా గతు బై న యొక్క కొక్కెర యతనిసై రెట్లు నై చెను. తోడనే యూ హుడు గోధా వేశ పువశుడై తీవ దృష్టితోఁ దల యెత్తి యక్కొక్కెరంగాఁచి నంతనే యయ్యది క్షణమాత్రంబున భస్మంబై నేల వ్రాలెను. చచ్చిన కొక్కెరంజూచి కఠిన 'హృదయుండగుల గౌశికుండు విచారించి, విళలహృద యుండై ఉన్నదానే ఏం దించుకొనె.. మధ్యాహ్నం --బగుటయు గ్రామంబు ప్రవేశించి, శుచులైన బ్రాహ్మణ గృహంబుల కరిగి చరణమును జేయు చుండెను. ఇల్లు తిరుగుచు నతఁడు క్రమముగా నొక బ్రాహ్మణ గృహమునకు He ________________

10. భారత నీతి కధలు - రెండవ భాగము. . . జ - వచ్చి వాకిటనే నిలిచి “ భిక్షాం దేహీ” యని యడిగెను.. emct)నున్న విప్రాంగన యదివిని, బ్రాహ్మణునకు భిక్ష మొగూర్చుట కుడ్యమించెను. ఇంతలో నా మెభర వచ్చి పిల్లాకటం దూలుచుండుటచే నా స్వామణి సంభ్రమముతో, బు సమర్చి యర్యపాద్యాయులఁ బూంది గుచిగాన్నమల బె నానిని సంతుష్టుం గావించెను. పినుట మని శయ్య పమర్చి యందు భగశయసించి సంతి నే పాకిఁ దములంది. చరణము లొత్తుచు వాకిటనున్న బ్రాహ్మణు నప్పుడు తలం చెను. తలంచి, భర్తయు దించుటచే నామె తటాలున లేచి, భిక్ష నొసంగుటకు కాణుని కడకు వచ్చెను. ఆ మేంజూచి నంతన క్రోధస్వభావుగా - న Yశికుఁడు మండిపడుచు, అడిగినంత నే పెట్టిన యింతకుఁ బోయియే యుందునుగదా ! ఓసి దురతీ ! భిక్షంబిదిక నన్నింతవజకు నిలిపి, యింతటి యవమానం బేలగలించి ఆ వని పెక్కు భంగుల నిందింప సాగెను. ఆసాధ్వ వాని మంచి మాటలతో 'శాంత చిత్తుం జేయుచు, "అయ్య మీకు భీకు మొసఁగుట కుద్యమించుచుండ నింతలో సౌఁకటఁదూలుచు నా భ వచ్చాను, అముహామునకు నవ సేయుట" మీమాట మజచి'. ఇది ఇప్పుగాఁ గొనక సన్ను ఓమి' ప వలయు. " " సస్ "వను. కొన్ని 'మె ప్రార్థన. మును మన్నింపక , "నాకంటెను నీమగండకుండా' : కండ కావరము సం గొవ్వి -- -________________

కాశికుఁడు -రోధస్వభావము, 108 నీవు గావించిన యవమానము నాక్రోధో ద్రేకమునకుఁ గారణమైన" దని యింకను బలుకుచుండ నా మె నవ్వుచు, “1 కౌశికుఁడా! నీ కోధము న స్నేమి సేయగలదు : నీ క్రోధా గ్నీ చే దహింపఁబడుటకు నేను 'బెట్టు పైనున్న గొక్కెరనుగాను. పతివ్రతను. నా యెడ నీ కోపశాపములు పరగ్గకములు" అని చెప్పెను. ఆమాటలు విని కౌశికుఁడు విస్మితుండై యీమే దివ్యజ్ఞానంబున సమస్తమును గ్రహింపఁగల మహాపతి వ్రత యని గ్రహించి, తన యజ్ఞానమును గర్జించి, చేతులు మోడ్చి, "తల్లీ! నీ పాతివ్రత్య మాహాత్య మమోఘము. నన్ను క్షమించి నాకు ధగోప దేశము గొవింపు" మని ప్రార్థించెను. అయ్యా ! నేను నిరంతరము పతి 'సేవాపరు రాలను. నీవు కేవల స్వాధ్యాయ పరుండవు గాని ధర్త సూతుము లేఱుంగవు. కావునఁ దడయళ మికులానగరంబున కేగుము. అందుఁ జితేంద్రియుండును సత్యపొదియు మాతా పితృభక్తుండును నయిన ధర్తవ్యాధుఁడను కిరాతుఁడు కలఁడు. వాని నాశ్రయించితి నేని యతండు. నీకఖల ధర్మములు నెఱిఁగింపఁ గలఁడు” అని యాపతివ్రత వానికి బోధించి పంపెను. కౌశికుఁడు బయలు దే ఆ పతివ్రత యెఱుకకు విస్మయం బంచుచు - 'మె యెడఁ దాను జేసిన యపరాధమునకు నొచ్చు కొనుచు ననేక సగరగామంబు లతిక్రమించి చని మి ఇలా నగరము ప్రవేశించెను. రాజమార్గమునుండిపోవుచు, నచ్చటి ________________

భారతనీతి కథలు - రెండవ భాగము, జనంబుల ధర్మవ్యాధుండున్న ప్రదేశంబడిగి, వారు చెప్పిన చొప్పున బోయి ధర్మవ్యాధుని యంగడి సరూపిందెను. విక్ర యాగతజన సమావృతం బై యతి జుగుప్సితం బైయున్న (రూ మాంసపు టంగడిని సమీపింప లేక, కౌశిశుఁడిtwiటు జూచు చుఁడ, ధర్మవ్యాధుఁడు తానే నా కడకువచ్చి, “ఏ ప్రోత్తనూ! నీవేకదా కౌశికుఁడవు : పతివ్రత చెప్పిన చొప్పున కోప దేశార్థము నాకడకు వచ్చిన వాఁడవు. వేళకు భిక్షుయిడు సందుస నీవామె పై నాగహించినట్లు శీఘ్రంబుగ నా తిధ్య మొ సఁగకున్న నా పై గూడఁ గోపిఁతువని యంగడివి : చి నేనే నిన్నద.క్కొనవచ్చితి" ని పలికెను. ఆ మాటలు విని ప్రతి ప్రతా ప్రభావం బునకుంగో లె ధగ్రవ్యాధ ప్రభావంబునకును విస్నితుండై చేతులు మోడ్చి, “మహాతా! కిరాతుండవును మాంస విక్రయుండవునగు నీకింతటి దివ్యజ్ఞాన మహిమం బెట్లలవడినది ? నిస్సదర్శించి నేడు నేను గృతారుండనైతిని. నీవొనరించు ధర్నోప దేశంబున నొజన్నంబును సార్దకము కొఁగలదు.” అని కౌశికుడు పలికెను. ధర్తవ్యాధుఁ- గ్రాహ్మణునిఁ దనయి:ంటికి గొనిపో యెను. కౌశికుండుసు జండా లగృహమని శంకింపళ, యని భక్తి తోబాని వెంటనరి గెను. ధ గవ్యాధుఁడు కౌశిశ నక సేక ధర్తము లుపదేశించెను. ఆడప దేశంబుల వలనఁ గౌశికుండం క్రోధముసువిడి వి యజ్ఞానమును దొలంగి, మిక్కిలి వివేక వంతు డయ్యెను. పివప ధర్మవ్యాధుఁడు కౌశికుని గృహాభ్యం he ________________

108 దుర్యోధనుఁడు - ఘోషయాత్ర, తరంబునకుం గొనిపోయి, యందు సకలాభరణాలంకృతులను నభిమ తాహార పరితోషితులును, మహీతాసగా సీనులును, ముదుసలి ముగ్గలు నై యున్న దంపతులంజూపి, విషోత్తమా! వీగు నా జన సీజనకులు. వీరే నాకిపు చెవములు. ఈ దైవముల నిత్యము భక్తితో నా 10 చుచుంటచేత నే, నాకింతటి దివ్య జ్ఞాన మహిమ గలిగినది. నొసంగతి యుండుము. నీవు నీ తల్లిదండులు "కేక పుస్రుఁడవై వారియను కమే తపశ్శరణ మునకుఁ బూనుకొంటివి. పాస 71 వారెప్పు చెంచయు వృద్దులె నిరంజరము సినిమి . మెదుట చూచుచు దుఃఖించుచున్న వారు. స్వగ్బన కింక (బోయి వానికి బ్రియము కూర్పుము. కృతాడు సయ్యద" నని పలికి దానిని బ) పిను.

క. కామంబును గోధంబును
నేమజక జంపనలయు నెల్ల విధములన్
బీమహీత ! యిదియే సతత
క్షేమకరమైన పథము కృత బుద్ధులకున్.

23. దుర్యోధనుఁడు - ఘోషయాత్ర.


పొండవులు ననములయందుఁ బరిభ్రమించుచుండఁ గౌరవులు హూ స్త్రీపురములో సకలైశ్వర్యములు ననుభవించు చుండిరి. తమ యై శ్వర్య సభవమును కొండవుల యెడఁ బ్రద ర్శించి వారిని నిన్న పుచ్చ వలయునని కర్ణ శకుని దుర్యోధన