Jump to content

భారత నీతికథలు/కిమ్మీరుఁడు - మార్గనిరోధము

వికీసోర్స్ నుండి

________________

కిమ్మారుఁడు - మార్గనిరోధము. గోరుమి చ్చెద " పనీ పలికెను. కౌరవ దాస్యము నుండి ధర్మజుని విముక్తునిఁ జేయుమని యామెకో రెను. ధృతరాష్ట్రు, * వర మొసంగి యింకొకటి కోరుమనెను. తక్కిన నలువురు సోదగులను దమతమ రూయ ధములతోఁ గూడ దాస్యము తొలంగునట్లు వరము కోరె.శ. ఆ వరమును నొసంగి యతం డి" వరమును గూడ వేసుమనెను. కాని క్షత్రియ సత్రి రెండువరములకంటె నధికము కోరుట విరుద్దమనిపలికి యామె మఱి యేమియుఁ గోర లేదు. ధృతరాష్ట్రుడు కోడలి గుణంబు లకు ధర్మబుద్ధికి సంతసించి ధర్మజుని రావించి యూతం "డిన సర్వస్వమును మజల నాతని కిచ్చి వేసెను. గీ. శత్రనీతి క్రమంబు గావు సూప్ నీకృతీయును జూదమును ధర్శనిత్యులైన వారి కీ రెండు నట్టింపనలయు నెపుడు పాపవృత్తంబు జూదంబు పార్టివులకు,

19. కిమ్మీరుఁడు - మార్గనిరోధము.


ధృతరాష్ట్రుడు పొండవుల రాజ్యమును మజులఁ 'బాండ వుల కిచ్చి వేసినంత సే దుష్టచతుష్టయంబవి పేగువడిన కర్ల శకుని దుర్యోధన దుశ్శాసనులు మిక్కిలి విచారించిరి. సర్వ మును నపహరించి పొండ వేయులను మజల రాజ్యహీనులఁ గావింపవలయునని నా రుపాయము లాలోచింపసాగిరి. ధృత ________________

BB భారత నీతి కథలు - రెండవ భాగము. al రాష్ట్రుడు గూడ నేకీభవించినఁగాని తమ కార్యము నిర్విఘ్న ముగఁ గొనసాగదని వారు విశ్చయించుకొని దుర్యోధనుని దండ్రి యొద్దకుఁ బంపిరి. పాండవ పరాక్రమంబు తనకుఁ బాణాపాయ కరంబనియు, విషసర్పంబుల కలుక పుట్టించి విడిచినట్లు పాండవుల విడుచుట కర్జంబుగా దనియు, జూదము నకు మఱల ననుజ్ఞ నొసఁగవలయుననియు సుయోధనుఁడు తండ్రినిఁ బ్రార్థించెను. ధృతరాష్ట్రుం డొడంబడి యప్పుడేయను ద్యూతార్థము ధర్మనందనుందోడి తేరఁ బ్రాతికామిం బంచిన బిత్వనియోగంబును విధి యోగంబును సతిక్రమిఁప నేరక ధర్మజుఁడు వచ్చి జూదం బాడి యధాక్రమంబుగ నోడిపో యెను. ఆ జూదంబులో నారు పణంబుగా నొడ్డినది పంజాం డేండ్లరణ్యవాసము నొకయే డజ్ఞాతవాసము. ఆ నియమము ననుసరించి పాండవులు వనవాసమునకుఁ బోయిరి. పాండవులు కట్టుబట్టలతో లేచి, పాంచాలిని దోడ్కొ ని బ్రాహణ సమేతుండైన ధౌమ్యుంగూడి, పట్టణంబు విడిచి మూఁడహో రాత్రంబులు :రంతర ప్రయాణములు చేసిరి. నాల వసౌఁడు వారఁదజును గామ్యకమను నొక వనమునఁ బ్రవే శించి యందు గొన్నదినములు విశ్రమించిరి. ఒకనాటి యర్ద రాత్రమున రాక్షస ప్రచార వేళయందు వారవ్వనమున సంచ రించుచుండ మార్గమధ్యమున వారికిఁ బెక్కు రాశసమా యలు గోచరించెను. ఆప్రాంతమున రాక్షస సంచారమున్నట్లు వారు సంశయించిరి. కొలఁది నిముసములలో నే మార్గంబున A ________________

89 కిమ్మీరుఁడు - మార్గనిరోధము, గడ్డంబుగనున్న భయంకరంబగు నొక రాక్షస వ్యక్తిని వారు చూచిరి. దీర్ఘంబు లైన వాడి రోజులు వెలు వడవదనగహ్వరము చెఱచి, గుడ్లు మిలమిల మెజయుచుండఁ దామ్ర కేశ ములు గాలికిఁ దూvexచుండ, సకలప్రాణి భయజనకంబుగా గర్జిల్లుచుఁ 'బాదఘట్టనలచే భూ పన మ ద ంప జేయుచు, -గించిన యాక్షసునిఁ జూచినంత సే వారందఱు నాగిరి. పర్వతంబునుబోలిన బాస మహా కామమును భీక రా గృతి యుఁ జూచి వికీళ్ల వేణి ధనంబు వచ్చుచుండిన పొంచాలి పులింగాంచిన మేకపలె గడగడ వడకసాగెను. అప్పుడు పాం డవు లేవుగు నక్కోమలింబ"ని, భచుము వాషి, ధైర్యము గరపుచుఁ డ, కౌమ్యఁడు రాక్షస మా మూవిదా.. ణంబులగు మంత్రముల జపియించి, చూరక్కసుని మాయల నెల్లం దొలంగిం చెను. అల్లు మార్గ నిరోధ 'బు గావించిన దానవు నుద్దేశించి, ధ గనందనుఁడు, “నీ వెవ్వఁడవు ! ఇవ్వనంబున నేలయన్న వాఁడవు ! మాకు మార్గ నిరోధం బేల గలిగించేవ" వని యడి గెను. అడిగినంత నే గా రాక్షసు: డు కహకహనవ్వుచు, “ఏను బకాసురుని యను జుండను. కిమ్మికుం డనువాఁడను, సమస్త జాతుభక్షణ మొనర్చుచు నీ కామ్యక వనంబున సంచరించుచుందు. మానవులిందు సంచరించు నెడ వీరిని నా మాయలం జిక్కించి, బ్రదికి యుండఁగ నే విఱిచి భక్షించుచుందును. యుధ్ధమున నన్నెదుర్కొనఁ గలవా ________________

90 భారత నీతి కథలు - రెండవ భాగము, రెవ్వరును లేక , బహుకాలము నుండి యీ కామ్యక వనంబు నిర్మానుషంబై నాకు మాసపోశనము లభింపరున్నది. మీ రందఱు నింపు బ్రవేశించుటచేత నిష్టంబైన యాహారంబున నింకఁ బర్చిపుండన య్యేద" ని పలికెను. అది వినిధగరాజు, “ఈ క్రూరా : నీవు మ మెఱుఁగవు. నీచే భక్షింపఁ బడవలసిన వారము కాము. మమెలుంగక ని పలికిన పనులు సాటి సేయము. ఇంక నైస బుది కలిగి మార్గనిరోధంబు గావింపక తొలంగి పొము. 'నేషధ గ్రజుడను. వీరిరపు గను భీమార్టు నులు. వారు నకులసహ బేవు " అని చెప్పెను. -- - లు భీముండను 'పేరు వినినంతనే కిస్తూ కుఁడు మండిపడుచు పండ్లు పటపటఁ గొజుగుచుఁ ఒర్వశగుహలు మాజ యోగు సట్లు బొబ్బలిడుచు, 1 భీముఁడా : భీముఁ" ! మా యన్నం జరిపిన భీముఁడా ? ఆహా! ఎంత యదృష్టము : వీని నందనం బట్టి కడ తేర్చవలయునని చిర కాలంబునుండి తగణమునకై నిరీక్షించు చుంటిని. నా యన్నయగు బr"సుకునే కాక, నా యిష్టసఖుడైన హిడింబాసు గూడ మీ కడ తెచ్చి నాడట. వాతాపిని మ్రింగిన తపసివ లె వీనినిప్పు ఈ దిగమ్రింగ్ జీర్ణంబు గావించిద" : పలుకుచుండ, నగనుండు తన గాండీవమును సవరించుకొనఁ జొచ్చాను. నకులసహదేవులును ఖడ్గము లాడింపఁజొచ్చిరి. భీ ముఁగు వారిని జాగించి, ముత్త మాతంగము పై కుకు కొదమసింగమువలెఁ గీస్తరు పైకి లంఘిం చెను. అప్పుడు భీమకి హైకులకు ఘోర యుద్ధము ________________

అర్జునుఁడు - ఈశ్వర సాక్షాత్కారము. 1 జరిగినది. ఆసపు మహీకహంబులం బెజికి కొంత సేపును, పాషాణంబులువట్టి "త సేపుము గలహీం, క్రమముగ మల్ల యుద్ధమునకుఁ 12:12. మధ్య మధ్య యుధిషిుఁడు “ఈ క్రిసూ ! భీముకు శరణాగతుఁడ నగుము బ్రదుకి గల " వని బోధించు చుండెను. 5 మల్ల దుము బ్రచండ గోప బువ భీముఁడు విజృ భించి, తీర ముష్టి ఘాతముల వానిని హీససత్వునిగాఁ గావించి కృశాంతి దండా'ను కారంబు లైన తన భాహుదండముల నిమనుజ కంటకుని కటి కంఠ ప్రదేశంబులు పట్టి నేలం బెట్టి విజేచి బకుఁ జంపిన విధంబునం జంపి విడి .

గీ. కార్యగతుల జుంగు కలచూపు 'సెప్పిన
సధక మతు దాని నాదరింతు
రల్ప భాగ్యబు లగువారలకు నది
విరసకారణంబు విషముఁగోలె.

20. అర్జునుఁడు - ఈశ్వర సాక్షాత్కారము.


వ్వినవసంబు నుండి పాండవులు బ్రాహణులతో గామ్యక వనంబుగ రిగి సరస్వతీతీరము: ( గోత కాలము నివా సము చేసిరి. ఆసనములు" "కనాడు యధిష్టి కుఁ డర్జునున కిట్లనియె. “పామో ! మహావీరులైన భీషా ములు ధనుర్వేద పారంగతులు, దుర్యోధనా రాధితులై రణరంగమునఁ గౌరవ a