భారత నీతికథలు/కర్ణాదుల మత్సరము - పరాజయము

వికీసోర్స్ నుండి

7. కర్ణాదుల మత్సరము - పరాజయము.


ఒక్క నిమిషంబులో కట్ల శ్రమంబున సంతరిత మునం గల మత్స్యమును దెగ నేయ ట మానవమాత్రున కసాధ్యం బనియు , నీతఁడు బ్రాహ్మణరూపంబులో నచ్చిన ను రేశ్వరుఁ " , హరుఁడో, భానుఁడో, గు! హు, కావలయుననియు నెల్ల వారలు సర్జునుని శ్లాఘింపుచుండిరి. అంతరిక్షముననుండి దేవతలు పార్టు పైఁ బుష్పవృష్టి గురియించిరి. ( హణవరు లెల్లకును దమపయి పుట్టంబులు వీచి, యానందాతిశయంబునఁ శివ్వున గేకలీడుచుండిరి. ధృష్టద్యుమ్నుండును క్రుపచుంచును నర్జునుని సమీపించి వానికడ నే సిలిచియుండిరి. అట్టిన ,తోష సమయంబున సుందరాంగియైన పాంచాలి, 'రాజనందను లెల్లరుఁ దన్నతి ప్రీతితోఁ జూచుచుండ మందయానంబుతో వచ్చి, మన్మధాశారుఁడను మహా తేజశ్ళాలియునగు నగునని మెడయందుఁ బుష్పహారమును నై చెను.

ఆమహోత్సవమును గన్నలారఁ జూచినంత నే మత్సర గ్రస్తులైన దుర్యోధనాదులకుఁగన్నులు కుట్టునట్లయ్యె. “ఔరా! ఈ ద్రుపదుఁడు మూల నెంతపరాభవించె? బంధువునివలె మన రాజలోకము నితఁ డేల రప్పింపవలయు? రప్పించి మనలంగా దని కన్యక నీ బ్రాహణున కేల నొసంగవలయు. మనల సింత పరిభ వించిన వీనికి గర్వభంగము గావింతము. ఉత్సవ భంగ మొనరిం తము రెండు ! రం"డని రాజకుమారు లొండొరుల బిలుచు ________________

a -- కర్ణాదుల మత్సరము - పరాజయము, a కోనఁ జొచ్చిరి. “తన విద్యా ప్రభావంబున నీ విప్ర కుమా రుఁడు రాజకన్యకను బడయఁ గలిగె. వీనియం పెట్టి లోపం బుకు లేదు. మఱియు సెట్టి దోషంబు చేసినను బ్రాహణుండు వధ్యంకు కాఁడు. కావున వీనిని విడిచి గర్వాంధుఁడైన పొ. చాలుని మర్దింపు" డని యుద్ద సన్నద్దు లైన రాజనందను లెల్లఁ బొడ్డునిపై , బోథ ద్రుపదుని పై ఁ విజృంభించి.. ఆ సమగసంరంభమును జూచి పాంచాల పతి భీతింగొని బ్రాహణ సమూహంబు నంజొచ్చె. బ్రాహణు లెల్లరు శరణా గతుండైన ద్రుపమున కభయం బోసగి, తమ తమ దండా జినంబు లే , రాజుల పై విసయుచుండ, నర్జునుఁడు వారలం జూచి నవ్వుచు నిట్లనియె. నాయస్త్రంబులను మంత్రములచే నీ రాజు సర్పంబుల దర్పంబుడిగించెద. మీ రించుక దూరము తొలంగి నన్నఁ జూచు చుండుఁడు.”

ఇట్లు పలుకుచుఁ బాండవ మధ్యముఁడు రాజచక్రం బుపై విడృంభించి యవక పరాత మంబున నపొర బాణ పరంపరలు వర్షించం గడంగెను. అప్పుడు భీముండొక్క మహా వృక్షంబు వెజికికొని వచ్చి దండ హస్తుండైన దండ ధరుండునుంచోలె నర్జునునకు సహాయుండై నిలిచి. అయ్యిరు వుర మహా సంరంభంబుఁ జూచి యాదవ వర్గంబు నందున్న బలరాముఁ డత్యాశ్చర్యనిమగ్న మాససుం డగుచుండ గృష్ణుఁడు మెల్లగ 'వాని కిట్లనియె. "అగ్రజా ! తాలాభం బగు నమ్మహా కోదండమును దాల్చి విరోధివర్గంబును బార దోలుచున్న వాఁడు మన యధనుఁడు. 'వానీ చెంతనే మహా వృత్రహ స్తుండై విజృంభించు చున్న వీక(కు వృకోదరుడు. అర్జునుఁడు మత్స్యయంత్రము నేసినప్పుడు బ్రాహణ వర్గము నుండి లేచి రూవలికిఁబోయిన గౌరవళ్లుఁడు ధర్మనందనుఁడు. వాని వెను 'నెంట నె యరిగిన యిరువురు కుమారులును నకుల సహ దేవులు ” ఇట్ల య్యేవురును బాండవులని విన్నంతనే బల రాముఁడు మహానంద పరవశుండును నిశ్చేష్టి తుండు నే “ఏమేమి ! కృష్ణా! వీరు పాండవులా ? ఎంత భాగ్యము! లక్క యింట నగ్ని దాహమునుండి వీరెట్లు బ్రదికిరోగదా! ఇమహా పురుషుల దగ్శింప గలిగిన యీదినం బెంతటి పుణ్యదినము!” అని పలుమారు లను కొనుచు నానందా శ్రువులం గురియు చుండెను.

నాటి రణ రంగంబున భీమాగునులం దాకి రాజు లనేకులు పరాజితులగుచుండ, దుర్యోధనునకుఁ బ్రాణసఖుం డును, నంగ రాజ్యాధీశ్వరుండు నగు కర్ణుఁడు పార్థునిందా కెను. మద్ర దేశా ధీశ్వరుండైన శల్యుడు భీమసేను నెదిరించెను. తశ్రాంత ప్రదేశం బులంగల వార లెల్ల దమ తమ రణకళా కౌశలం బులఁ గడు వినోదంబుగ వీక్షించుచుండఁ గర్లాగనం లను భీమశల్యులును ఘోరముగఁబోరా ముచుండిరి. కర్ణార్జును లొండొరుల పై విడుచుచుండిన బాణపరంపరలచే సంతరిక్షం బంతయు నీరంధ్రంబWనది. అత్యంత సమర సంరంభముతో సర్జున ప్రయుక్తఁ బులైన యపార శరావళుల నెల్ల గగ్లుండు ________________

కర్ణాదుల మత్సరము - పరాజు గుము. వారింప లేక వెల వెలఁటో శ్రుచు' నింతటీ యస్త్రకళా కౌశలము నార్జించిన యీఏ ఫ్రుం డివ్వ యని యెచుచు నాతని కిట్లనియె. - విప్రకుమారా ! బ్రాహ:ఖులలో బకశు రాముఁడును, కత్రియులలో నన్నను (డును దక్క రణరంగ మున నాయె కురనిలిచి నన్నెదిరింపఁ గలుగువాఁ డింకొక్కడు లేడు. నీవిక్రమముసు నీ విల్లు నేప్పును " కెంతయు మెచ్చు గలిగించినవి".

అర్జునుఁడు మందహాసపూర్వకంబుగ రాధేయు నవలో కించి, "ఓయీ! నీవిప్పుడు చెప్పిన వారిలో నేనెవ్వఁడను గాసు. సకలశస్త్రాస్త్ర విద్యల సుప్రసిద్ధి వహించిన బ్రహ తేజోధికుఁడను. రణరంగమున నిన్నోడించి పారఁటోల నున్న వాఁడను. అప్రస్తుత ప్రసుగమునీంక (జాలించి చక్క నిలువు” మని పలికెను. ఆమాటలకుఁ గర్ణుండు లడైవడి మెహణ తేజం బజేయంబని విజయుతో ఈ యుద్ధంబు సేయనాలక మెల్ల (గ సచ్చటనుండి తొలం గెను. శల్య భీమ కేసులు పెనంగి మల్ల యుధ్ధంబు సేయు నేడ భీముఁడు భీమబలంబున బట్టి శల్యుం దెళ్ళ పై చిన నతండు చెచ్చెర లేచి యొడలు దులుపుకొనుచు బాహణులు నవ్వుచుండ వెడలిపోయెను. అప్పుడు శ్రీకృష్ణుఁడు దుర్యోధనాదుల హరించుచు నెల్ల వారును విన నిట్లసియే.

చ. పరులకు దుష్కరంబై న భాసుర కార్యము సేసియీస్వయు వరమునఁ బల్ని గాఁబడ సె వారిరు హాయత నేత్ర గృష్ణ నీ ధరణిసు రాస్వయో తాము ఁడు ధర్మ విధం శేపుడయ్య యింక నే వ్వరికిని జన్నె వీని ననవద్య పరాక్రమ నాక్రమింపఁగన్.