భారత నీతికథలు/అర్జునుఁడు - శరణాగతరక్షణము
మీకు శాపమోక్షకరుండు కాగలఁడు " అని చెప్పి చనియె. ముని శాపంబునను సొరద హితోపదేశంబునను మహోగ గ్రాహుల మై యి స్నాళ్లకు నీవలన విముక్తింగంటిమి. నన్నుం బోలె సొసఖులంగూడి గటాక్షింపుమని ప్రార్థించెను.
బాహణ సమేతంబుగ నర్జునుండా వృత్తాంతం బంతయు విని కరుణాయ తచితుం - నంద చెప్పిన నలు పురకు శాపమోడంబు చేసిన సమగకన్యక లహరంబున వానిని దీవించి దేవలోకంWన కexి. అది మొదXX సప్పంచ తీర్థంబులకును నారీతీర్థ C2Wలను నామధేయమయ్యె.
క. ధృతిరహితుల చిత్తము ల టివల యందేల తగులు నత్యంత దృi శ్రతుల మనంబు వారల మతులఁ దృణ స్త్రీణములు సమంబులుగావే.
13. అర్జునుఁడు - శరణాగతరక్షణము.
అర్జునుఁడు క్రమరిమణగా ను పురమునకువచ్చి రాజ్య లీలసుఖంబుండి చి తొంగదయందు బభ్రువాహనుండను పుత్రుం 'బడి సెన. అచ్చటినుండి యతఁడు యతి వేషంబున ద్వారకా నగరమునకుం జని కృష్ణుని సోదరియైన సుభద్రం బెది, సుభద్రాసహితంబుగ నింద్రప్రస్థ పురంబు వశువ చ్చేను. సమయ భంగముగా కుగడ ద్వారమాసిక ప్రశంబును నిర్విఘ్న ముగఁ గావించిన యగ్జునునిఁ బాంచాలియుఁ గుంత్రియు ధర్మరాజాదు ________________
అర్జునుఁడు - శరణాగతరక్షణము. 1, om లును పౌరులను మిక్కిలి యభినందించిరి. వివాహితయై పతితో సాగిన సుభద్రంజు చుటకు బలరామకృష్ణులు, సాత్యకి ప్రద్యుమ్న వసు దేవ ప్రము ఖులే న గూదవులతో నింద్రప్రస్త పురంబునకు వచ్చిరి. నిత్యోత్సవులతో సత్యానందమున వారందరును దినములు పుచ్చుచుండ నొళ నాడు గృష్ణారములు వినోదానం FC వ సగపాత నను బయలు దేరిరి. మందనూ కుతం బను భవించుచు సవ్వస సమీపంబున నొక చంద్ర కాంత శీల వేడుక పైఁ గూర్చుండి, వారివురు నిష్టకధా వినోడంబున కాలముఁ బుచ్చుచుఁ .... ఆ అల్లం ఉఁ గొంత సేపు న కొక బ్రాహ్మణుం డా కస్మికముగ హరికడకు వచ్చి దీనానుండై “అయ్య! నేన మిల్ , జనుండును. మహాన్ని బలుండను. నాకి స్టం పై న యన్నమును గటాక్షింతు లేని గృష్ణుఁడనయ్యెద" సనియడి గెను. కృష్ణాను లాబ్రాహ్మణునతి భక్తింబూజించి, 46 ఏప్రొ తమా" ! నీ కెట్టి జవంబు కావలయునో మాకం డెలిపిన యెడ నిన్న జరితృప్పు గావింపఁగల వార 'మని చెప్పిరి. బాహణుఁ డంతఁ గృష్ణార్జునులం గొనియాడి రwట్ల నియె. “ఏరాగ్రణ లా ! "నేనాగ్ని దేవుఁడను. "శ్వేతకి యను 'రాజర్షి తపంబు గావించి పరమేశ్వరుం బ్రసన్నుం జేసికొని శత వార్షిక సత్రయాగంబుఁ జేసెద. నాక నీవు ఋజుండవు కాన లయు " నని బాంప, దేవ దేవుఁడు వానింగరుణించి, “చూ జక శ్వంబు బాపణులకు విధికృత్యము. దాని నోములు చేయఁ కూడదు గావున నింక నీవు బ్రహ్మచర్యంబునఁ బుURడేండ్లు ________________
8 భారత నీతిక థలు - రెండవ భాగము. నిరంతర మృతధారం జేసి హుతాశను దృప్తుం జేయు" మనిన నా రాజు పరమేశ్వర నియోగంబున నగ్ని తర్పణంబు చేసెను. అందువలన మ హేశ్వరుండు సంతుష్టుం డై శ్వేతకి పొలికి వచ్చి, దుర్వాసురప్పించి, 'యజనప్రీతుండును దురితభీతుండును నగు నీ రాజునకు ఋత్విజుండ వై వీని చే సత్రయాగంబు సేయింపు' మని చెప్పెను. ఈశ్వర ప్రేరితుఁడైన దుర్వాసుందు శ్వేతకికి ఋత్విజుండయ్యె. శ్వేతకి యు సత్రయాగంబుగావించె, అట్లా ఘృతధా రాకారణంబున సౌళగ్ని మాంద్యంబును దేజోహీన తయు దస్పియుఁదటస్తింప, నేను బితామహుపాలికింజని నా శరీర స్థితిని జెప్పుకొంటిని. కమలాసనుండు నాకీ వ్యాధి యపరిమిత ఘృతోప యోగంబునఁ గలిగినదని గ్రహించి, • హుతాశనా! దివ్యౌషధయుక్తంబైన ఖాండవవనంబును భక్షించినంగాని నీకీ వ్యాధి పోదని చెప్పెను. నాటనుండియు నాడివిజ వనంబును భక్షించి యీ వ్యాధి తొలగించుకొనవలయునని నే న నేకవిధములఁ బ్రయత్నిఁచితిని.. "నేను బ్రయత్నించినప్పుడెల్ల మహాహ స్తి యూధంబులంగోలు. "మేఘంబులు నన్ను భంగపరచుచువచ్చి, ఇప్లేడుమాఱులు ప్రయత్నించి విఫలప్రయత్నుండ నై , మజలవనజా సను కడకరిగి యిం కేది యుపాయం బెవ్విధంబున ఖాండవ భక్షణం బెన్నం డగునని దః 8ంచితి. అప్పుడు విరించి నన్ను గరుణించి, భౌవిశాల కార్యంబు దలచి, కొంతకాలమునకు సరనారా యణులను నాది మునులు నరలోకంబున దీవహి తార్థం బర్జున. ________________
అర్జునుఁడు - శరణాగతరక్షణము. 6 . బాసు దేవులను నామంబుల జన్నించి ఖాండవ సమీపంబున విహరింతురు పోరు భవత్ప్రర్షితులై తమ యస్త్రబలంబున నఖలవిఘ్నంబులు పనయించి మీకు ఖాండవోపయోగంబు ప్రసాదింతుగ).” అని చెప్పెను. సరనారాయణులారా! సోట నుండియు మీదర్శనారంబు : రీక్షించుచుంటి. తక్షకుండను పన్న గేంద్రుఁడు మహేంద్రునకఁ బ్రాణసఖుండు. అతడు కుఁడు ఖాండవమున నివసించు చుండుటచే నింద్రుడవ్వనం బుకు సమృతమును రక్షించునట్లతి ప్రయత్నమున రక్షించు చున్న వాఁడు. నన్ను మారిఁకఁ గరుణింపవలయు " నని ప్రార్థించెను. అర్జునుండు, కృష్ణుఁమును దానును దాని వృత్తాంతం బంతయు సాంతముగ విని యిట్లనియె, "అగ్ని భట్టారకా ! వారణహస్తాను కారములగు వర్షధారలు గురియు మేఘ మండల మును హరించుటకు ను సుర గణంబుల తోడ నెత్తివచ్చు మ ద్రునై న నెదిరించుటకును సమర్థము లైన దివ్యబాణం బులు నాయొద్ద నున్నవి. కాని యట్టి బాణములకుఁ దగిన ధనువు రధాశ్వములుసు లేవు. కృష్ణునకుఁ దగిన యాయుధ ములును లేవు. ఇట్టి స్థితిలో నీ మనోరథమును నెర వేర్పం గలమాయని సందేహించుచున్నాము. " బయి అదివిని తక్షణమే యనల దేవుఁడు వరుణ దేవునిం దలంచి, యతఁడు ప్రత్యక్షుంబయినంత నీ, “తొల్లిసోముం డిచ్చిన బ్రహ్మని రి తళారు. కంబు నక్షయ బాణ తూణీరములు ________________
భారత నీతి కథలు - రెండవ భాగము. గంధర్వహయంబులఁ బూన్చిన రథంబును సతిరధుండైన యగ్జునునకము. గదయుఁ జక్రమును వాసు దేవున కిమ"ని చెప్పెను. హుతాశనుఁడు చెప్పినచొప్పున వరుణుఁడు వాని సన్ని, సిం గృష్ణార్జునుల కోసం గెను. ఆదివ్యాయుధముల యమోసు ప్రభానంబులను అగ్ని దేవుండు పౌరి కెలిగించెను. ఇట్లు సంప్రాప దివ్యచాప రధాయుధులై నరనారాయణులు మిక్కిలి సంతసించి, సన్నను రం బెక్కి " అనల దేవా ! ఇంక సురాసుర పరివృతుల సురపకి వచ్చినను జయింతుము. శంకింపక యథేచ ను ఖాడవదహనం:ు 3 కుపక్షమింపు" మని హెచ్చరించిరి. తోడు నే నిజస్వరూపం * ( #ల గేగి సర్వ శకుఁడు ఖాండవభక్షణమునకు బ్రారంభిం చెను. అంబర cur e్న జ్వా లలవ్వనము చుట్టును జుట్టుకొనినవి. ఒకవంక గాఁ జీవధము 2 పాండవ మధ్యము(మను, వేరొక్కవంక (జశ్రదగుం నారాయ ణుండుస నవ్వవంబురుగాంచుచుండిరి. వసరక్షకులు చాల కేశీయ మంటలాగ్పుటకుఁ బ్రయత్నించి యసన ని TT పరంపరలోర్వ లేక యమసద సంzx నకరిగి. హతాశనుఁడతుత్సాహంబున W#x0గుచు, లోకములకుఁ బ్రళయగాల భయంబును బట్టించు చుండెను. అంత దేవత లెల్ల జచి దే వేంచు పాలికిం బోయి ఖాండవమునకఁ గలిగిన యపద్రవం?Wను జెప్పిన విని, యదరిపడి తక్షక రక్షణార్గము మహామేఘంబులతో వెడలి యేసుఁగు తుండములవంటి పగ్గధారలు గురియింప నారం ________________
మందపాడు - సంతానా పేరు, 61: భించెను. అప్పు డర్జునుఁడు తనయస్త్రకళా నై పుణ్యమున గగన భాగం బెల్ల బాణ పరంపరలచేఁ గప్పి, యొక్క చినుకై న లో సబడకుండ గృహంబుగాఁ గావించెను. తక్షకుఁడు దగ్గు డయ్యెనని వగచి, 'వాస్ కుమారుడైన యశ్వసేనుని రక్షిం చుటకు మ హేంగను చూచుచుండెను. అప్పు డర్జునుఁ డశ్వసేనునిఁ గూడఁ గడ తేర్పఁ దలఁచుచుండ నిందుడు మోహిసియను విద్యపాప పి ( ప్రయోగించి, తరుకకుమా గుని 'వెలికి దీసి రక్షించెను. ఇంక నగ్ని నార్పుట యశక్యంబని పాక శాసముండు కృష్ణానులతోఁ బోరిపోరి కడకోడి పోయెను. ఖండనమ దున్న ముచియను దనుజుని యనుజుండు మయుండనువాఁ డంనుండి వెలువడ నరక ధనంజయునకు శరణాగతుండయ్యెను. క. శరణాగతరక్షణ త త్పరుఁడు నంజయుఁడు మయుని ప్రాణముగా చెన్ గరుణను శంణాగతులగు పురుషుల రక్షించునంత పుణ్యముగల దే !
14. మందపాలుఁడు - సంతానాపేక్ష.
కృష్ణార్జును లివుడు నాదిమునులై న సరనారాయణ, లనియు నట్టి మహా పురుషులతో నిగ్రహంబు గూడిదనీయ సళక వాణి దేవేంద్రున 'కెఱింగించెను. దేవేంద్రుండును యుగముబాలించి కేశ వాస్తుతులతో మెత్రిగావించుకొనెను.