భారత అర్థశాస్త్రము/విన్నపము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

విన్నపము

          క. పలికితినె చేదుమాటల
             బలికితినే హితముకాని పలుకులు నొకచో
             బలికితినిపో ననుం గృప
             దెలియమి యని మనుపరయ్య ధీరప్రవరుల్.

          క. నరులార: మీకు మీతర
             తరముల వారికిని భారత భివికిని శుభం
             బరసియ తెగించి వ్రాసితి
             బరుషములైనను గణింపవలయు విషయముల్.