భారతి మాసపత్రిక/సంపుటము 8/జనవరి 1931/విషయ సూచిక
విషయ సూచిక
మంగళసూక్తము
స్వవిషయము
భార్య - పి. కోదండపాణిగారు
నన్నియయతులు-కొన్నిటిగతులు - నడకుదుటి వీరరాజుపంతులుగారు
తొలకరి - పెమ్మరాజు లక్ష్మీపతిగారు
కాళిదాసుడు - గంటి జోగి సోమయాజిగారు
విరహవీణ - మల్లవరపు విశ్వేశ్వరరావుగారు
పద్యచూడామణి-బుద్ధఘోషాచార్యుడు - పెండ్యాల వేంకటసుబ్రహ్మణ్య శాస్త్రిగారు
శ్రీకోటిలింగేశ్వర స్తోత్రము - కీ.శే. కల్లూరి వేంకటరామశాస్త్రిగారు
ఆంధ్ర ముద్రారాక్షస విమర్శానము - కీ.శే. వేదము వేంకటరాయశాస్త్రులుగారు
భట్టబాణుని గృహాగమనము - కొమండూరు కృష్ణమాచార్యులుగారు
' ఏకవీర ' విమర్శ - టే. కామేశ్వరరావుగారు
అసలాశ్రుషోడశి - ప్రతివాది భయంకరం రంగాచార్యులుగారు
ద్రావిడభాషలు - సంధి - కోరాడ రామకృష్ణయ్యగారు
పంతులు-కొడుకు - గుళ్లపల్లి నారాయణమూర్తిగారు
మాతరో - దువ్వూరి రామిరెడ్డిగారు
ఏకలవ్యుడు - నారసింహశాస్త్రిగారు
శివసముద్రము - శర్మ
శ్రీ సూక్తిసుధానిధి - శ్రీవేంకటపార్వతీశ్వరకవులు
షట్కర్మయుక్తా - శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారు
దుర్యోధనునికై సహదేవవాక్యము - మాగంటి రామకృష్ణశాస్త్రిగారు
బాలానందం: సూరీ, సీతీ, వెంకీ: పేరంటం - చింతా దీక్షితులుగారు
పిట్టకథ - రుబ్బుగుండు
పిల్లలపాటలు - గోపరాజు రాజన్నగారు వినోదశిల్పము: బొమ్మసామానులు - శా. నరసింహాచారిగారు
గగనభరద్వాజము - సెట్టి లక్ష్మీనరసింహముగారు
"ఈవు చింతామణివి గదే పూవుబోణి" - పురాణం సూర్యనారాయణ తీర్థులుగారు
ఫెడరల్ విధానము - మామిడిపూడి వెంకటరంగయ్యగారు
పరుషేయచిత్రము - చిట్టాప్రెగ్గడ సీతారామాంజనేయులుగారు
బ్రిటిష్ సామ్రాజ్యసభ - చా. వెం. హనుమంతరావుగారు
భారతీస్తవగీతములు - కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రిగారు
హరిద్వారము - కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రిగారు
బుద్ధిహీనులు - శ్రీ విక్రమదేవవర్మగారు
' హిందూ ' శబ్దమున కర్థ మేమి?
కరస్పర్శ - శ్రీ శివశంకరశాస్త్రిగారు
కాశీ విశ్వవిద్యాలయము - కూరపాటి వేంకటరత్నంగారు
కలగూరగంప - సర్ చంద్రశేఖర వెంకటరామన్ గారు;
బొబ్బిలిచిలక - అవ్వారి సుబ్రహ్మణ్యశాస్త్రిగారు
నాట్యకళ - శాకుంతలమునకు కొన్ని
సంగీతపరిషత్తువారి గాయకమహాసభ
విమర్శనము
శ్రీ రుక్మిణీ సందేశము - సీరము సుభద్రయాంబగారు
సాభిప్రాయ విశేషములు