భర్త్రుహరి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తివిరి ఇసుమున తైలంబు దీయవచ్చు తవిలి మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు తిరిగి కుందేటి కొమ్ము సాధింప వచ్చు చేరి మూర్ఖుని మనసు రంజింప రాదు