Jump to content

భద్రకాళీ అష్టోత్తర శతనామావళి

వికీసోర్స్ నుండి

శ్రీ శ్రీ శ్రీ భద్రకాళీ అష్టోత్తర శతనామావళిః

  1. ఓం మహేశ్వర్వై నమః
  2. ఓం మహాదేవ్యై నమః
  3. ఓం జయంత్యై నమః
  4. ఓం సర్వమంగళాయై నమః
  5. ఓం లజ్జాయై నమః
  6. ఓం భగవత్యై నమః
  7. ఓం వంద్యాయై నమః
  8. ఓం భవాన్యై నమః
  9. ఓం పాపనాశిన్యై నమః
  10. ఓం చండికాయై నమః
  11. ఓం కాళఠాత్య్రై నమః
  12. ఓం భద్రకాళ్యై నమః
  13. ఓం అపరాజితాయై నమః
  14. ఓం మహా విద్యాయై నమః
  15. ఓం మహా మాయాయై నమః
  16. ఓం బలాయై నమః
  17. ఓం కాత్యాయన్యై నమః
  18. ఓం జయాయై నమః
  19. ఓం దుర్గాయై నమః
  20. ఓం మందారవనవాసిన్యై నమః
  21. ఓం ఆర్యాయై నమః
  22. ఓం గిరిసుతాయై నమః
  23. ఓం ధాత్ర్యై నమః
  24. ఓం మహిషాసుర ఘాతిన్యై నమః
  25. ఓం సిద్ధిదాయై నమః
  26. ఓం బుద్ధిదాయై నమః
  27. ఓం నిత్యాయై నమః
  28. ఓం వరదాయై నమః
  29. ఓం వరవర్ణిన్యై నమః
  30. ఓం అంబికాయై నమః
  31. ఓం సుఖదాయై నమః
  32. ఓం సౌమ్యాయై నమః
  33. ఓం జగన్మాత్రే నమః
  34. ఓం శివప్రియాయై నమః
  35. ఓం భక్త సంతాప సంహర్ర్యై నమః
  36. ఓం జగగత్కర్త్రే నమః
  37. ఓం జగద్దాత్ర్యై నమః
  38. ఓం జగత్పాలనతత్పరాయై నమః
  39. ఓం అవ్యక్తాయై నమః
  40. ఓం వ్యక్త రూపాయై నమః
  41. ఓం భీమాయై నమః
  42. ఓం త్రిపురసుందర్యై నమః
  43. ఓం అపర్ణాయై నమః
  44. ఓం లలితాయై నమః
  45. ఓం విద్యాయై నమః
  46. ఓం పూర్ణచంద్ర నిభాననాయై నమః
  47. ఓం చాముండాయై నమః
  48. ఓం చతురాయై నమః
  49. ఓం చంద్రాయై నమః
  50. ఓం గుణత్రయ విభాగిన్యై నమః
  51. ఓం భక్త వత్సలాయై నమః
  52. ఓం సర్పశక్తి సమాముక్తాయై నమః
  53. ఓం హేరంబ జనన్యై నమః
  54. ఓం కాళ్యై నమః
  55. ఓం త్రిగుణాయై నమః
  56. ఓం యశోధరాయై నమః
  57. ఓం ఉమాయై నమః
  58. ఓం కలశహస్తాయై నమః
  59. ఓం దైత్య దర్ప నిషూదినై నమః
  60. ఓం బుధ్యై నమః
  61. ఓం కాంత్యై నమః
  62. ఓం క్షమాయై నమః
  63. ఓం శాంత్యై నమః
  64. ఓం పుష్ట్యె నమః
  65. ఓం తుష్యె నమః
  66. ఓం ధృత్యై నమః
  67. ఓం మత్యై నమః
  68. ఓం వరాయుధ ధరాయై నమః
  69. ఓం ధీరాయై నమః
  70. ఓం గౌర్యై నమః
  71. ఓం శాకంభర్యై నమః
  72. ఓం శివాయై నమః
  73. ఓం అష్టసిద్ధి ప్రదాయై నమః
  74. ఓం శివ వామాంగ వాసిన్యై నమః
  75. ఓం ధర్మదాయై నమః
  76. ఓం శ్రీదాయై నమః
  77. ఓం కామదాయై నమః
  78. ఓం మొక్షదాయై నమః
  79. ఓం అపరాయై నమః
  80. ఓం చిత్స్వ రూపాయై నమః
  81. ఓం చిదానందాయై నమః
  82. ఓం జయశ్రియై నమః
  83. ఓం జయదాయిన్యై నమః
  84. ఓం సర్వమంగళ మాంగల్యై నమః
  85. ఓం జగత్రయ హితైషిణ్యై నమః
  86. ఓం శర్వాణ్యై నమః
  87. ఓం పార్వత్యై నమః
  88. ఓం ధన్యాయై నమః
  89. ఓం స్కందమాత్రే నమః
  90. ఓం అఖిలేశ్వర్యై నమః
  91. ఓం ప్రపన్నార్తిహరాయై నమః
  92. ఓం దేవ్యై నమః
  93. ఓం సుభగాయై నమః
  94. ఓం కామరూపిణ్యై నమః
  95. ఓం నిరాకారాయై నమః
  96. ఓం సాకారాయై నమః
  97. ఓం మహాకాళ్యై నమః
  98. ఓం సురేశ్వర్యై నమః
  99. ఓం శర్వాయై నమః
  100. ఓం శ్రద్ధాయై నమః
  101. ఓం ధ్రువాయై నమః
  102. ఓం కృత్యాయై నమః
  103. ఓం మృడానై నమః
  104. ఓం శరణ్యాయై నమః
  105. ఓం సత్యకామదాయై నమః

శ్రీ మహాకాళీ, మహాలక్ష్మీ, మహాసరస్వతీ స్వరూపిణీ జగదంబా శ్రీ భద్రకాళీ పరాంబాయై నమః