బాల నీతి/ఆరోగ్యము
135
బా ల నీ తి.
ఆ రో గ్య ము
ఆరొగ్యమన రోగములేకుండ నుండుటయె.
ఇదిజంగమముల కత్యవసరము. ఈయారొగ్యమె మనుజుని రంజింపజేయుచున్నది. ఇదియ ప్రతికార్యమునకు బ్రొత్సాహకరమైనది. ఇదియెయాముష్మికంబునకుముఖ్యోపకరణంబు. "శరీరమాద్యంఖలు ధర్మసాధన"మ్మని వినియుండ లేదా?ఇదియె యనర్దప్రతిక్రియాకరకంబు, ఇదియే దెర్ఘా యుప్రదంబు. ఇట్టియారోగ్యము లేనివాడు బ్రతికియు జచ్చినవాడే.
అనారొగ్యము, సకలధర్మప్రతి బంధకము. కాన బ్రతి మనుజునకు బ్రతిపశువున కారోగ్యంబవసరంబు.ఈయరోగము కలిగియుండుటకు గతిపయ మార్గము లవలింబింపవలెను. ఆమార్గములేవి యనిన? సూర్యోదయాత్పూర్వమె నిద్రనుండి మేల్కాంచుట. దంతధావనాది కృత్య్హంబుల నిర్వర్తించు కొని ప్రవహించెడి నదిలోగాని పరిశుభ్రమగు జలము లలో గాని జక్కగాజలకములాడుట. జాముపైన రెండు జాములలోగా నిరపాయములగు వ్యంజనములతో నాతిమాత్రముగా, నన్నమును భుజించుట, విమల జలమును నెల్లప్పుడుత్రాగుట, పరిశుద్ధమగు గాలి పీల్చుట. చిరిపితిండిదినకుండ నుండుట, తనదార్డ్యమునకు దగినట్టుగా వ్యాయామంబొన
బా ల నీ తి.
ట. కోపము, మనోవ్యాకులత లోనగువారిని చేర్చకుండ నుండుట. మత్తుపేదార్దములను బుచ్చుకొనకుండ నుండుట. మలమూత్రాదుల నడ్డగించకుండుట. దుర్వ్యాపారములు లేకయుండుట. మితసంభోగము కలిగియుండుట రాతిరియందుజామునకులోగా భోజనముచేయుట. దినమునకాఱుగంటలు మాత్రము మంచిగాలివచ్చు కిటికీలను దెఱచి నిర్మలమగు గృహమున శయనించుట లోనగునవి.
ఈమర్గమునను మనము నియమముగా సంచరిచ వలెను. అటులచేసిన మనమరోగ్యమును బొందగలము. ఇటుబైజెప్పిన మార్గముల నాలంబిపక పోతిమేని మనము రోగులము కాగలము. ఆరొగములను రూపుమాపుట కౌషధములున్నవికాని యామార్గములకు భిన్నముగానడచి రోగులమేల కావలయును? "అడుసుద్రోక్కనేల, కాలుకడుగనెల."
కాబట్టి యాయారోగ్య మార్గముననె నడచి బలవంతులమగుదము. ఇటుల నాయారోగ్యమార్గ మున నడచినను దైవవశమున నప్పుడప్పుడు కొన్ని రోగములు వచ్చుచుండును. వానికిదగిన చికిత్సలను మనవారింతకు బూర్వమె యేర్పాటు చేసిరి.ఆయారోగ్య విషయికచికిత్సలు గలదాని నాయుర్వేదమనియనెదరు. ఈయాయుర్వేదమును దొలుత గమలాసనుండు దక్షప్రజాపతికిని, దక్షప్రజాపతి, సూర్యపుత్రులగు నశ్వినీదేవతలకును, వీరుసహస్రాక్షునకును, ఈయన యాత్రేయాదిమ
137
బా ల నీ తి.
హర్షులకుపదేశించెను. పిమ్మట నీయారుర్వేదము ధంవంతరి, శుశ్రుత, అగ్నివేశ, చంకాదిపారంపర్యగా నుపదేశింపబడుచు వృద్ది చేయబడుచుండెను.
ఈపై జెప్పినవారలందఱు వైధ్యగ్రందములను రచించి లోకోపకారకులై , ఈగ్రంధములలో మిక్కిలివన్నె కెక్కినవి చరక శుశ్రుతమహామునులవలన రచింపబడిన చరకసింహిత శుశ్రుతసంహితయను కబ్బములుమాత్రమే. అందున మొదటిది చరకసంహిత, ఇది 8 భాగములుకలదై యున్నది ఇయ్యదికాయ చికిత్సలజక్కగా దెలియబరచును. ఈవిషయముననిది యె యుత్తమము. రెండవదియగు శుశ్రుత సంహిత 8 భాగములుకలదైయున్నది. ఇది శస్త్రచికిత్సలగుఱించి మిక్కిలి చక్కగా దెలియబరచుటయందు బేరెక్కియు న్నది. శస్త్రచికిత్సల(సర్జరి) విషయమై తెలియబఱచుట యం దుత్తమోత్తమిదియె. ఇటులనిప్పటిపాశ్చాత్యులు గూడ గొనియాడి యున్నారు. మఱియు వారు మనగ్రంధలలో వచించిన వైద్యమునుగొంతవఱకు జేయుచున్నారని చెప్పవచ్చు. అరేబియావారు మనయార్యులేర్పర్చిన యాయుర్వేద మార్గముననురించియు గొన్నిగ్రంధముల భాషాంతరీకరణము జేసికొనియు "యునాని" యనుపేరనౌషధముల వాడుచున్నారు. ఇటులనె మనయాయుర్వేదమతరీతిగానె ప్రవర్తించి యారోగ్యవంతులమగుదము. బా ల నీ తి.
ఆరోగ్యముతో సమానమైన భాగ్యమింకొకటిలేదు. మనమారోగ్యముగానుండుటకు గొన్నిమార్గములిదివఱ కె చెప్పబడియున్నవి. వానినన్నిటిని మనమాచరించు చుండవలయు. "రానున్నది రాకమానదు. కానున్నది కాకమాన"దని యారోగ్యవిషయమున విచారించగూడదు. అనేకభంగులనారొగ్యముగానుండ వలెను. ఆరోగ్యమార్గములకు మనము వ్యతిరేకముగా నడచితిమేని దప్పక హానిబొందగలము.
అట్లారొగ్యమార్గములకు భిన్నముగానడచి కీడు బొందినవారలలో నొకనిని జూపించుచున్నాను.
మున్నువిచిత్రవీర్యుడనువాడు శంతన మహారాజు నకు రెండవకుమారుడైనెగడుచుండెడివాడు. ఇతడు తనయన్నయగు బీష్మాచార్యులసహాయమున గాశీరాజ హితులగు నంబికాంబాలికలను నిరువురుపూబోడు లను వివాహమాడెను. ఆనెలతలయందు మిక్కిలి మక్కువగా నుండెడివాడు. ఈ లాలసలిద్దరుతనతొడగాపురముజేయ మొదలిడిన తోడనె యఖండంబగు రాజ్యంబునందలి విశేషంబుల విచారించుట మానివైచెను. జనులనసుఖదు:ఖముల గాంచకుండెను. వేయేల? సర్వవ్యాపారముల విడనాడి యెల్లప్పుడు సుందరాంగులతో నిండుకొని యుండెడి మంచితోటలయందును విహరించుచుడెడి వాడు. ఈవిధముగా నితరవ్యాపారములవిడనాడి యా ________________
కాలనీతి.
యంగ.సలతో నెల్లప్పుడు రమించుటవలనఁ గ్రమక్రమముగా శుష్కించి చిన్న తనములోనే క్షయవ్యాధి బాధితుఁడై యమ పురికిజనెను. . కంటిరా! ఆవిచిత్ర వీర్యుఁడారోగ్య విధ్వంసక మగునమిత రతివలనఁగాదే యటులఁ జిన్న తనములో నేమృతిఁ జెందినది.” బట్టి యెవరైన నిదిపఱకుఁదేళ్పుఁ బడిన యారోగ్యమార్గముఅసం చరించిన సుఖభాగులగుదురు. కావున మనమారోగ్యమార్గము లను సంచరించుచు సుఖలమైపూర్ణాయుష్యము 8లిగిన వార మైయుండుటకుఁ బ్రయత్నిగిలేము. మనయాయు గ్వేడీయాషధ ములనే వాడు చుందము. మఱియు నేవిధమున నై సయూరోగ్య ముగా నుండుదము.
క. <poem>
యోగ్యులు బల్కదు రేపు జు రోగ్యము భాగ్యమె యటంచు చూఢీగ నేరా రోగ్య విహీసులొ వారలు దూరులౌచుంబోదురు సఖుడా!
సంస్కృతభాష
వ్యాకరణాదులచే జక్కంగా సంస్కeod (ad: భాష సం స్కృత భాషయనఁబదు. భాషయన జనులు పరస్పము తమతమ వనోభాపముల నెల మునుఓయె.