Jump to content

బాలాస్తుతి

వికీసోర్స్ నుండి

అయీ ఆనంందవల్లీ అమృతకరతల్లీ ఆదిశ్శక్తీపరాయీ

మాయా మాయా స్వరూపే స్పటికమణిమయీ మామతంగీ షడంగీ

జ్నానీ జ్నానస్వరూపే నలిన పరిమలీ నాద ఓంకార యీగీ

యోగీ యోగాసనస్థా భువనవశకరీ సౌందరీ ఐం నమస్తే 1

బాలా మంత్రే కటాక్షీ మమహృదయసఖీ ముక్తాభావ ప్రచండీ

వ్యాలీ యజ్నోపవీతీ వికట కటి తటీ వీర శక్తి ప్రసాదీ

బాలే బాలేందుమౌలే మదగజభుజహస్తాభిషేక్త్రీస్వతంత్రీ

కాలీ త్వం కాలరూపే ఖుగగలన హృదీ కారణీ క్లీం నమస్తేః 2

మూలాధారే మహిమ్నీ హుతవహనయనీ మూలమంత్రీత్రినేత్రీ

హరాఃకేయూరవల్లీ అఖిలసుఖకరీ అంబికాయాః శివాయా

వేదే వేదే వేదాంతరూపే వితత ఘనతటీ వీరతంత్రీ భవానీ

శౌరీ సంసార యోనీ సకలగుణమయీతే ద్య శ్రీం సాః నమస్తే 3

ఐం క్లీం సాః సర్వమన్త్రే మమవరశుభకరీ అంగనా చేష్టితాయా

శ్రీం హ్రీం క్లీం బీజముఖైః దినకర కిరణ్యై జ్యోతిరూపే శివాఖ్యే

హ్రీం హ్రీం హ్రూం హేమవర్ణే హిమకరకిరణా భాసమానేందుచూడే

క్షాంక్షాం క్షూం క్షౌమవాసే సకల జయకరీ శక్తి బాలే నమస్తే