బాలం గోపాలమఖిలలోకపాలం
స్వరూపం
రాగం: భైరవి. చతురశ్ర త్రిపుట తాళం.
ప: బాలం గోపాలం అఖిలలోక పాలం సదాశ్రయామి ||
అ: బాలేందు భూషణాది వినుతం సుగుణ భరితం నీల రుచిర
కుంతల జాల శోభితం నిగమవేద్య మహిమాన్వితం ||
చ: భవాబ్ది తారక మిభేంద్ర వరదం సమ్మోదిత నిజ భక్త వృందం
భరద్వాజాది సేవిత చరణం భవ్య వనమాలికా భరణం దేవ దేవం
అనంతావతారం దేవకీ కుమారం పరాత్పరం జీవేశ్వరం రుక్మిణీ రమణం
పురాణ పురుషం భూసుర శరణం శ్రీ వాసుదేవం వర మందహాస వదనం
జిత మదనం రవిశశి నయనం పవనాత్మజ పరమానందదం మధు మదనం ||