ప్రేమతో నాతో మాటాడవా

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


జావళీ. రాగం: కానడ. ఆది తాళం.

ప: ప్రేమతో నాతో మాతాదవా ప్రియే నాపై కోపమా ||

అ: ప్రియవతులకే నన్నాదరింపవ ప్రాసురన నామీద కరుణ లేదా ||

చ: చిరు నవ్వుగల మోముతో నన్ను కరుణించి జూడవా
      చిరకాలమున నీ కటాక్షము పోరుచున్ను శ్రీ వాసుదేవునితో ||