పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/837: కూర్పుల మధ్య తేడాలు
Appearance
ట్యాగు: Proofread |
ట్యాగులు: తుడిచివేత తిరగ్గొట్టారు Not proofread |
||
పుట స్థితి | పుట స్థితి | ||
- | + | అచ్చుదిద్దబడని | |
పేజీ దేహం (ట్రాన్‍స్‍క్లూడు చేసేది): | పేజీ దేహం (ట్రాన్‍స్‍క్లూడు చేసేది): | ||
పంక్తి 1: | పంక్తి 1: | ||
<poem> |
|||
{{left margin|5em}} |
|||
{{float right| }} |
|||
అట్లె నట్ట నడువీధియె |
|||
ఆదిభట్టు హరికథలకు |
|||
ఆటపట్టు అయిపోయెను |
|||
విద్యార్థులుగా తనకడ |
|||
కరుదెంచిన వారిని వి |
|||
ద్వాంసులుగా జేసి పంపు |
|||
టే గాదు తన లోగిట |
|||
తన వాకిట హరిదాసుల |
|||
కరచేతను వైకుంఠము |
|||
చూపినారు ఆదిభట్టు |
|||
శ్రుతి లయ లీరెం డాయన |
|||
ఉచ్ఛ్వాసము, నిశ్వాసము |
|||
ఆయన దౌ నెట్టి కూన |
|||
రాగమైన సామగాన |
|||
మౌతుంది. ఆడినతై |
|||
తక్క శివుని అద్భుతమౌ |
|||
తాండవమ్ము జగము సర్వ |
|||
మాయన సంగీతశాల |
|||
కారణజన్ములు నారా |
|||
యణదాస మహోదయులు. |
|||
త్యాగరాజు, నారాయణ |
|||
దాసు, మహాత్మాగాంధీ |
|||
ఈమువ్వురు యుగపురుషులు. |
|||
ఈ మువ్వురు పరమపదిం |
|||
చిన దినమ్ము పుష్య బహుళ |
|||
పంచమియౌటొక అపూర్వ |
|||
మౌ జ్యోతిషవిశేషమ్ము. |
|||
—♦♦♦♦§§♦♦♦♦— |
|||
{{outside L|46 }}శ్రీనారాయణభట్టా! |
|||
ఆదిభట్ట! మహాభట్ట!! |
|||
వేదాంత వ్యాకరణ మహా |
|||
విద్వాంసులు, పుణ్యమూర్తులౌ |
|||
పూజ్యులు ఓరుగంటి |
|||
నీలకంఠ శాస్త్రి వరులు |
|||
మిమ్ము గూర్చి తెలిపినవి |
|||
"దాసుగారి కుటుంబమ్ము |
|||
వేదవిజ్ఞ కుటుంబమ్ము |
|||
తండ్రి ఖ్యాతినొందినట్టి |
|||
సరస సుసాహిత్యమ్మున |
|||
పారంగతు డయినవ్యక్తి! |
|||
తల్లి వివేక మహా సం |
|||
పన్న అయిన విదుషీమణి!! |
|||
సహోదరులు వైదికలౌ |
|||
కిక విద్యా పరులు. వీరి |
|||
తలిదండ్రుల సత్ప్రవృత్తి |
|||
మహాభాగ్య విశేషమ్ము |
|||
చేతనె ఈ మహాభాగు |
|||
డవతరించి కారణజ |
|||
మ్ముండుగాను జనకుని కడ |
|||
నే తన విద్యోపదేశ |
|||
మయ్యె. అద్ది కావ్యపఠన |
|||
శ్రవణ మాత్రమేను. తల్లి |
|||
వద్దనె పౌరాణికాది |
|||
గాథాశ్రుతి 'ఉపదేశ మ |
|||
పేక్షంతే విద్యా స |
|||
త్పాత్రసంగతాః' అను న్యా |
|||
యమ్ము చేత నామమాత్ర |
|||
</poem> |
|||
పాదం (noinclude): | పాదం (noinclude): | ||
పంక్తి 1: | పంక్తి 1: | ||
<references/> |
|||
________________________________________________________________________________ |
|||
{{rh| ఉపాయనలు | |837}} |
11:55, 22 నవంబరు 2024 నాటి కూర్పు
ఈ పుటను అచ్చుదిద్దలేదు