పెద్దాపుర సంస్థాన చరిత్రము/సాగివారు వత్సవాయివా రగుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తస్య త్యాగగుణాంకస్య దోరభూపస్య నందనః
త్యాగీపోతధరాధీశో రాజతే రాజమండలే"

         విశేషచరిత్రాంశములను బరిశీలించటలో బంతులుగారు తమ యాంధ్రులచరిత్ర ములో నట్లు ప్రమాదవశమున వ్రాసియుండవచును.

-------

సాగివారు వత్సవాయవా రగుట.

కాకతీయగణపతిదేవచక్రవర్తి కాలమున సామంతమండలేశ్వరుండుగా నుండి, నందిగా మసీమలో గుడిమెట్ట దుర్గమున కధీశ్వరుడుగా నుండి, యధికారము నె

రామరాజు సంతతి - దేశస్థితి.

8. పెద్దాపుర సంస్థానచరిత్రము. “ 3. ఆరామరాజేంద్రుఁ డాజిరంగంబున నైరిరాజులఁ 7ಶ್ನಿ! నారిచేత మదగజకంఖాణమాణిక్యగాణిక్య కనకాంబరము లుపాయనము లంబె యాచక శ్రేణుల కభిమతార్థము లిచ్చెఁ బ్రజల సంరక్షించె భరతునట్ల తగవత్సవాయాఖ్యనగరంబు నిజనివాసముఁ జేసె నది కారణము X సాగి ఆ.నె, నంశమునకు విత్సవాయ నామము లోక సుప్రసిధ్ధ నుసచు సొంపు గాలచే.'; అను సీసపద్యమువలన విస్పష్ట్రముగా బోధపడుచున్నది. కాబట్టి నిత్సవాయ రాజనాంశజులకు మూలపురుషు లీరావు రాజుగా రని నిస్సంశయముగా నుడున విచ్చును. ఈయనకు రామరాజు, తెలుఁగురాజు, అనంతరాజు, గోపరాజు నను నల్వురు కుమారు లుచయించిరి. వారిలోఁ దెలుఁగుహేజు రేకపల్లిద్భుధ్యకుఁడు గానుండి, శత్రువుల sజేయుఁడైయుండి విక్రమార్క_చరిత్రం బనునొకయుత్తమకావ్యమునకు నాయకసఁ డయ్యె 3部) పై రామవిలాసములోని— ము. అచలాధీశ్వరధీరు రేకపలి దుస్థాధ్యకు విద్వేషిరా ట్ర్పచయో ద్వేలబలావిలేపతిమిరప్రద్యోతనుకా విక్రమా ర్కచరిత్రోత్తమకాన్యనాయకుని వేడ్కకా బ్రస్తుతింపం దగుకా సుచరిత్రాధ్యుని నిత్సవాయ తెలుఁగుణీశచూడామణిశ్రా? అనుపడ్యమునలనఁ డెలియుచున్నది గానివిక్రమార్క_చరిత్ర మను నాయువు కాన్యిమునకుఁ గర్తయయినకవితంనుఁ డెనఁడో తెలియిరా దయ్యెను.

  • రావు రాజు సంతతి_దేశಸ್ಥಿತಿ.

రామం రాజుకునికుఁ బిమ్మటఁ దత్సంతతి వారియొక్క చరిత్రము వివరముగాఁ దెలియు నట్టి యాధారము లిన్నూరు సలనాత్సరములనఱకుఁ কর্তO"). సాగివంశపు రాజు లాలూకాలములయందుఁ బావు నివాసించు ప్రదేశములనుబట్టియుఁ, ప్రసిద్ధులైన ప్రథాన నాయకుల నామములనుబట్టియు వేశ్వేఱు వంశనామములను ఐహించి దేశముయొక్క

  • ప్రకృతకాలమునఁ బ్రసిద్ధికెక్కిన యాంధ్రకృత్రియకుటుంబములలో నొకటియ యొున బుద్ధిరాజువారివంశముకూడ నీ రామరాజువారిసంతతిలాగోనిడే యని పెద్దలు చెప్ప దురు. ఇందుకు లిఖితరూపకమైన యాధారమేదియుఁ గాన్పింపదు. అట్టిది కనిపిం చునఱకు వునను పెద్దలమాటలనే విశ్వసింపనలసియుండును.