పెద్దాపుర సంస్థాన చరిత్రము/రఫత్ ఖానుని దండయాత్ర

వికీసోర్స్ నుండి

గజపతులపక్షమున సీతాపతి, వేదాద్రి వత్సవాయ ముసలి తిమ్మరాజుగారును దండెత్తి వచ్చి, ఏలూరుదుర్గమును ముట్టడించిరి. ఏలూరు సర్కారునకు డిలావర్ ఖానుడు గవర్నరుగానుండి, కోటలోనుండి యధికపౌరుషముతో బోరాడెను గాని నిష్ప్రయోజనమై, మిక్కిలి దురవస్థలో నుండి, గోలకొండ కనేకచారులను బంపించి సహాయమునకై నిరీక్షించి యుండెను. అంతట ఇబ్రహీము తన్ను ముట్టడించియున్న శత్రువులతో సంధిచేసికొని కొంతసైన్యమును డిలావర్ ఖానునికు దోడ్పడుటకై యేలూరునకు బంపించెను డిలావర్ ఖాను డీసైన్యము యొక్క తోడ్పాటుచే శత్రువులను దరిమి, కుతుబ్ షాహయొక్క ఉత్తర్వును శిరసావహించి శత్రువులు, సరిహద్దును దాటిరాకుండ, నిడదవోలులో నొకకోట గట్టించెను ఈ కోటను గట్టి డిలావర్ ఖాను రాజమహేంద్రవర దుర్గమును ముట్టడించి స్వాధీనము చేసికొనుట యుక్తమని కుతుబ్‌షాకు భోదించెను.


రఫత్ ఖానుని దండయాత్ర.


అప్పుడు హరిచందన దేవుడు లేక విష్ణు దేవుడను ఆంద్రుడు గజపతుల రాజ్యము ఆక్రమించుకుని, బంగాళాదేసశము మొదలుకుని గోదావరి పర్యంతముగల తూర్పు తీరమును పరిపాలించుచుండెను. రాజమహేంద్రవర దుర్గం ఇతని రాజ్యము లోనిదిగా వుండి ఆ ప్రాంతానికి పరిపాలకుడిగా వున్న వేదాద్రిచే (రెడ్డి కాబోలు) సంరక్షించ బడుచూ ఆంద్ర మహమ్మదీయులకు దుస్శాద్యముగా ఉండెను. ఈ దుర్గాద్యక్షుడైన వేదాద్రి కొంచెం ఇంచుమించు గా స్వతంత్రుడై వ్యవహరించు చుండెను. రెడ్డి సంస్థానమునకు పరిపాలకుడై వేదాద్రి కి ప్రధాన మంత్రిగా ఉన్న వత్సవాయి పేర్రాజు గారి పుత్రుడు మహా వీరుడు అయిన ముసలి తిమ్మ రాజు గారు రెండు వేల సైన్యమునకు అధీశ్వరుడైన సర్దారుగా నుండది మహామ్మదీయులతో చెలిమి చేయ నారభించెను. ఆయన మహమ్మదీయులకు తోడ్పడినందుకు ప్రతిపలము గా వారు కిమ్మూరు సీమ తమ కిచ్చునట్లు ఒప్పందం చేసికొనెను ఇంతే కాక కళింగ దేశమున మాండలిక రాజు లన్యోన్యము వంచకులై, యొండరులతో పోరాడుచుండిరి. బంగాళా దేశ ప్రాంతము నుండి శత్రువులు దండెత్తి వచ్చుట ఇబ్రహీము ఉత్సాహ వంతు దిన దిలావారు ఖాన్ కోరిక ను మన్నించెను. అప్పుడు ప్రసిద్ధి కెక్కిన సేనాని అగు రపత్ ఖాను లారీయను నతనికి మల్లిక్ నాయబ్ అను బిరుదము నొసంగి, సైన్యాద్యక్షునిగావించి, తక్షణము పోయి నిడదవోలు దుర్గమున బ్రవేశించి, రాజమహేంద్రవరము వెళ్ళుటకు సంసిద్ధుడువుగా నుండవలసినదని యాజ్ణాపించి పంపెను. రఫత్ఖానులారీ పదివేలగుర్రపుబలముతో బయలుదేరి వెళ్ళెను. ఇతని రాకకు భయముచెంది, వేదాద్రి సీతాపతి మొదలగు గజపతుల సేనాపతులు తమ పొరుగునున్న మాండలికులకు హెచ్చరించి, రాజమహేంద్రవరదుర్గమున సైన్యముల సమకూర్చుచుండిరి. మహమ్మదీయ చరిత్రకారులు తెల్పినది సత్యమగునేని వీరిసైన్యము లక్షకాల్బలములు, రెండు వెలగుర్రపుదళమును, రెండువేలతుపాకువాండ్లను గలిగియుండెను. ఆంధ్రులే గోదావరిదాటి, మహమ్మదీయులను మార్కొనిరట. అప్పుడు ఘోరమైనయుద్దము జరిగెననియు, నాయుద్ధములో హిందువులు నిలువజాలక మరలి వచ్చి, రాజమహేంద్రవర్ము బ్రవేసించిరనియు నొక చరిత్రకారుడు వ్రాయుచున్నాడు. మహమ్మదీయులకు జయము లభ్యమైనను, తమశత్రువులను వెంబడింపకపోవుటకుగారణము కనిపించదు. అంతియుగాక మహమ్మదీయులు తరువాత నెమ్మదిగాబోయి ధవళేశ్వరముకడ గోదావరిదాటి దానిని వశపరచుకొని, దండునిలుచు ---

పెద్దాపుర సంస్థానచరిత్రము. の3 బ్రవేశించి, రాజమహేంద్రవుము వెళ్లుటకు సంసిద్ధుడవుగా నుండ లసినదని యాజ్ఞా ంచి పంపెను. రఫత్ ఖానులారీ పదివేలగుట్టపుబలముతో బయలుదేతి వెళ్లేను. ఇతని నాకకు భయము చెంది, వేదాద్రి సీతాపతి మొదలగు గజపతుల సేనాపతులు తమ పొరుగుననున్న మాండళీకులను హెచ్చరించి, రాజమహేంద్రవారమున సైన్యముల సమకూర్చుచుండిరి. మహమ్మదీయచరిత్రకారులు తెల్పినది సత్యమగు నేని వీరి సైన్యము అక్షకాల్బలమును, రెండు వేగుఱ్ఱపుదళమును, రెండు వేల తుపాకు వాండ్లను Kలి యుం డెను. ఆంధ్రులే గోదానరిని దాటి, ను హామ్మదీయులను వూర్కొనిరట. అప్పడు ఘోరమైన యుద్ధము జరిగెనని ను, నా యుద్ధములో హి ) :ువులు నిలునిఁ జాలక మరలి ఇచ్చి, రాజమహేద్రసారముఁ బ్ర వేసించిరనియు నొక చరిత్రకారుడు : వ్రాయు చున్నాఁడు. మహమ్మదీయులకు జయము లభ్యమైనను, తమ శత్రువులను వెంబడింపక పోవుటకుఁగారణము కౌన్పింపగు. అంతియగాక మహమ్మదీయులు తరువాత నెమ్మ దిగా బోయి ధన శేశ్వరముకడ గోదావరినిదాటి దానిని శపఱచుకొని, దండునిలుచు శ్యాxఁ జేసికొనుటకుఁగూడ కారణము కౌన్పింపచు. కౌవున హిందువులు గోదావ రిని దాటి మహమ్మదీయులపైకి ముందుగా బోయి యుం నరని తలంపరాదు. ఇట్లు రఫత్ ఖాను ధూళగిరి ప్రవేశించి, తన సామాగ్రిని, కొంత సైన్యము నచ్చట నిలిపి, కొంత సైన్యముతోఁబోయి, తాటిపాకదుర్గమును బట్టుకొనఁ బ్రయ్నంచెను. నరసింగరా నను.వీరుఁడు దానిని రక్షీంచుచుండెను. ర్షకాలనుకూడ తటస్థ యయ్యెను. మహమ్మ వ్స్ ను లాrడిపోయినందన వెర్షకాలము వెళ్లినతరవాత మఱలనిచ్చి ముట్టడింపఁదగు నని నిశ్చయించి, తుర్కుసేనాపతి తన సైన్యములను మరలించుకొని పోయెను. వర్ష కాలము వెళ్లినతరువాత మహమ్మదీయులు తాటిపాక జగ్గమును వశము చేసికొనిరి. తాటిసాక నీవు యంతయు మహమ్మదీయులనశ మయ్యెను. ఆ సైన్యము తిరిగి నచ్చిన తరువాత తిన్నగఁబోయి రాజమహేంద్ర నిరమును ముట్టడింపఁదలంచిరిగాని విజయనx రాథ్వీరుం డైనరామరాయలకును, దక్కను సుల్తానునకును తల్లికోటకడ ఘోరమైన మహాయద్ధము జరుగి నున్నందున రుత్ ఖాను లారీ కుతుబ్ షా యాజ్ఞనశిరసానిహించి, తుగష్క-సైన్యముల నన్నిnటిని మగలిగిచుకొని, మూలబలమును జేరుకొన గోలకొండ కుఁ బోయెను. స్త్రీ. శ. ౧ుల' ని సంనిత్సరములో నాంధ్రకర్ణాటులకు, మహమ్మదీ యులకు బెల్లికోటకడ ఘోరయుద్ధము జరుగుట:యు మహ్మదీ ములకు వియము కలుగుట యు, రామరాజు, వేంకటాద్రి కదన భూమినిఁ బడుటయు తిరుమలరాజు పెనగొడకుఁ బా తీపోవుటయు, విజయనగరము చు-ఆఁగొనఁబడి

  1. `ರಿನ್ದ'. ' తాటిసాక నీవు ప్రస్తుతపు రాజగోలు తాలూకాలో నున్నది.

రాజమహేంద్రవర యుద్ధము