పురుషోత్తమ మాంపాలయ వాసుదేవ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


రాగం: సావేరి. చతురశ్ర రూపక తాళం.

ప: పురుషోత్తమ మాం పాలయ వాసుదేవ కరుణాకర కమల నయన దేవదేవ

అ: గరుడ ద్వజ భార్గవీశ సరసిజ భవ పురుహూతాది వందితామిత విభవ

చ: భుజగాచల వాస నిరత సుగుణ భరిత గజ పాలక నాశరహిత శుభదచరిత
నిజ దాసనుత విలసిత మణి భూషిత రజనీశ ముఖాంగదయుత దశరథ సుత