పుట చర్చ:హరవిలాసము.pdf/41

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీసోర్స్ నుండి

13వ పద్యం సీసం. కాని సీసభాగం 1931 ముద్రణలో లేదు. 1971 ఎమెస్కో ప్రతినుండి పూరించబడిన భాగం

సీ. సృష్టికి నట మున్న చిన్మాత్రసంశుద్ధిఁ
గేవ లాత్మత్వ మంగీకరించి
పిమ్మట మూర్తి ప్రభేదంబు వహియింతు
గుణసంవిభక్తి కారణము గాఁగ
నీళ్ళలో నూఁది తీనిఖిలప్రపంచమై
పెఁరుగంగఁ జాలిన బీజ మొకటి
మూఁడవస్థలజగంబున కుద్భవస్థితి
సంహారములు లీల సల్పు దీప