పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/85

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఏప్రిల్ 9వ తేది వ్యయ సం|| చైత్ర శు 4 గు|| తంజావూరులో రాదారి బంగళాలో రాత్రికి ప్రవేశించినారము. తంజావూరు చోళదేశ మహారాజుల రాజధాని. షహరు చుట్టు నగద్దె జలసంపన్నమైయున్నది.