పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/26

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తే 22వది సోమ| ఉదయమందు శ్రీమదిందిరాసుందరీ మందిరాయమానంబగు చెన్నపురీ మహారాజధానిలో మవుంటురోడ్డులో శ్రీవేంకటగిరి మహారాజావారి మోతీ మహలునకు సమీపమందున్న తదీయపుష్పక మహలులో బ్రవేశించితిమి - ఈ ప్రసేడిన్సీ క్రింద 23 జిల్లాలు గలవు -