పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/119

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఈ చిదంబర సభానాయక మూల విగ్రహమునకు సంవత్సరములో 6 ఆరుమార్లు జ్యేష్ఠాభిషేకము గనుక శ్రీ చిత్సభలోనుండి కనకసభలోని కమ్మవారిలో స్వామివారిని వేంచేయజేసి యభిషేకించుకాలములు.